సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా కనిపిస్తున్న గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయాలు.. గుంటూరు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న జిల్లాస్థాయి వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు.. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని, జెండా వందనం, కలెక్టర్ ప్రసంగం, సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహూకరణ ఉంటుందని తెలిపారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, గుంటూరు/లక్ష్మీపురం
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026


