ఆడపిల్లలు, మహిళలకు అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలు, మహిళలకు అవసరం

Jun 21 2025 3:13 AM | Updated on Jun 21 2025 3:13 AM

 ఆడపిల్లలు, మహిళలకు    అవసరం

ఆడపిల్లలు, మహిళలకు అవసరం

నేను 12 ఏళ్ల నుంచి యోగా శిక్షణనిస్తున్నాను. ముఖ్యంగా యువతులను పరిశీలిస్తున్నాను. వీరిలో పీసీఓడీ, హార్మోన్ల ఇన్‌బాలెన్స్‌, ఊబకాయం తదితర సమస్యలకు యోగాలో చక్కని పరిష్కారముంది. మహిళలకు కూడా అధిక గైనిక్‌ సమస్యలు వస్తున్నాయి. ముందు గురుముఖంగా నేర్చుకుని ఆ తర్వాత ఇంటి వద్దనే చేయాలి. మహిళలు, యువతల కోసం నేను బ్రామరీ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వృక్షాసనం, తాడాసనం, బటర్‌ ఫ్లైలాంటి ఆసనాలను చేయిస్తుంటాను. వారి సమస్యలు చాలా వరకు తగ్గాయి. జంక్‌ ఫుడ్స్‌ అవకాశం ఉన్నంత వరకు తగ్గించాలి. ఆన్‌లైన్‌లో విదేశీయులకు కూడా శిక్షణనిస్తున్నాను.

–కె.లక్ష్మి, యోగా టీచర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement