తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సంబురాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు.

Jun 27 2025 9:32 AM | Updated on Jun 27 2025 11:39 AM