
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పెళ్లి సందడి మొదలైంది.

61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్‌తో వెడ్ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి.

మూడు రోజుల వివాహ వేడుకలు గురువారం షురూ అయ్యాయి. శుక్రవారం వివాహ వేడుక, శనివారం రిసెప్షన్

ఈ వేడుకలకు వీవీఐపీలు, గ్లోబల్ అతిథులు హాజరుకానున్నారు. కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి టాప్ మెస్ట్ గెస్ట్‌లు హాజరయ్యారు.


ఇంకా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ కుటుంబం, భారతీయ ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనావాలా సందడి

















