
జాతీయ ఉత్తమనటిగా రేఖ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన సినిమా 'ఉమ్రావ్ జాన్'. ముజాఫర్ అలీ దర్శకత్వం వహించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ఇవాళ మరోసారి జనం ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా రేఖ ఇలా కెమెరాలకు ఫోజులిచ్చారు. రెహమాన్‌తో స్పెషల్ సెల్ఫీ దిగి, అనిల్ కపూర్‌తో చిందులేసి ఆకట్టుకున్నారు.


















