ఎయిర్‌పోర్టులో లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటే లాంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్‌తో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ మరింత బెటర్ అవుతుంది. కానీ అందరికీ లాంజ్ యాక్సెస్ ఉచితంగా
లభించదు. కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా యాక్సెస్ పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్
చాలా ప్రీమియం కార్డుల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని కార్డుల్లో సంవత్సరానికి లిమిటెడ్ ఫ్రీ ఎంట్రీస్ ఇస్తారు. ట్రావెల్‌కు ముందు మీ కార్డ్ బెనిఫిట్స్ చెక్ చేసుకుంటే ఈజీగా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
ఎయిర్‌లైన్ లాయల్టీ ప్రోగ్రామ్స్
ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ కోసం ఎయిర్‌లైన్స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇస్తాయి. పాయింట్స్ కలెక్ట్ చేసి ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రెగ్యులర్‌గా అదే ఎయిర్‌లైన్‌తో ట్రావెల్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఎర్లీ ఫ్లైట్ అప్‌గ్రేడ్స్
కొన్నిసార్లు బిజినెస్ క్లాస్‌కి లాస్ట్ మినిట్ అప్‌గ్రేడ్ ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్స్‌ట్రా పే చేసి అప్‌గ్రేడ్ తీసుకుంటే లాంజ్ యాక్సెస్ కూడా ఇన్‌క్లూడ్ అవుతుంది.
ట్రావెల్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్
కొన్ని ట్రావెల్ మెంబర్‌షిప్ సర్వీసెస్‌లో లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి. యాన్యువల్ మెంబర్‌షిప్ తీసుకుంటే మల్టిపుల్ ఎయిర్‌పోర్ట్స్‌లో లాంజ్ యూజ్ చేయవచ్చు.
స్పెషల్ ఆఫర్స్ అండ్ డీల్స్
ఫెస్టివ్ సీజన్ లేదా ట్రావెల్ డీల్స్ సమయంలో కొన్ని కార్డ్స్ లేదా బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ స్పెషల్ లాంజ్ యాక్సెస్ ఆఫర్స్ ఇస్తాయి. అలెర్ట్స్ ఫాలో అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందడం కష్టం అనిపించినా, కరెక్ట్ ట్రిక్స్ ఉపయోగిస్తే సాధ్యమే. కొంచెం ప్లానింగ్‌తో మన ట్రావెల్ అనుభవాన్ని కంఫర్టబుల్, ప్రీమియంగా మార్చుకోవచ్చు.


