ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! | Sakshi
Sakshi News home page

ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!

Published Sun, Mar 10 2024 9:59 AM

Funday: Do You Know The Price Of This Mineral - Sakshi

వింతలు విశేషాలు

మీకు తెలుసా!

మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన  ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్‌ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస‍్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం.

అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్‌ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్‌. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది.

ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్‌! కాదు.. అదొక 'హిల్‌థ్రిల్‌'!!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement