బ్యాంగ్‌ బ్యాంగ్‌.. ఎలా తయారు చేయాలంటే?

Bang Bang Potatoes Recipe: Easy to Cook, Details Here - Sakshi

కావలసినవి: 
బేబీ పొటాటోస్‌ – పావు కేజీ; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను;

బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

తయారీ: 
 ► బేబీ పొటాటోస్‌ను శుభ్రంగా కడిగి ఉడికించి, చల్లారాక తొక్క తీయాలి 

 ► ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి

 ► బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి 

 ► స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి

 ► బేబీ పొటాటోలు జత చేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) 

 ► బేబీ పొటాటోస్‌ బంగారు రంగులోకి మారగానే దింపేయాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top