ఐటీడీఏ సహకారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ సహకారం అందించాలి

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

ఐటీడీఏ సహకారం అందించాలి

ఐటీడీఏ సహకారం అందించాలి

కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న మాకు ఐటీడీఏ సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా అవకాశాలు కల్పిస్తే మరిన్ని ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రదర్శనల ద్వారా కూడా ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది.

– పట్రా రమేష్‌,

కొమ్ముకోయ ట్రూపు నిర్వాహకుడు, తుమ్మల

ఎంతో ఆదరణ లభిస్తోంది

ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే దేశ వ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇస్తాం.

– వుయికా సీత,

కొమ్ముకోయ నృత్య కళాకారిణి, తుమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement