భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వత్రం నిర్వహించా రు. ఈ సందర్భంగా సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అ నంతరం ఉత్సవర్లను ఆస్థానమండపంలో కొలు వుదీర్చారు. ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతం జరిపించారు.

స్వర్ణరథంపై స్వామివారు

వరసిద్ధి వినాయకస్వామివారు స్వర్ణరథంపై కొ లువుదీరి మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ పెంచలకిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement