పాఠశాలలను బలోపేతం చేయాలి
– 8లో
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డీఈఓ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఆదేశాలిచ్చినా...
సచివాలయ ఏఎన్‌ఎంలు ఆరోగ్య సంబంధిత విధులనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఇతర శాఖల పనులు వారిపై రుద్దకూడదని స్పష్టం చేశారు. అదనపు పనులు అప్పగించడం వల్ల స్క్రీనింగ్, క్యాన్సర్ పరీక్షలు, చిన్నపిల్లల ఆరోగ్య సేవలు ప్రభావితమవుతున్నాయని, సంబంధం లేని పనులు చేయలేదని షోకాజ్ నోటీసులు ఇవ్వడం, జీతాలు నిలిపివేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలను లెక్కచేయకుండా పలు మండలాల్లోని ఎంపీడీఓలు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.


