సాక్షి మనీ మంత్ర: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు | Today Stock Market Update (3rd November 2023) | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Nov 3 2023 8:50 AM | Updated on Nov 3 2023 9:37 AM

Today Stock Market Update (3rd November 2023) - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో శుభారంభం పలికాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 364 పాయింట్ల భారీ లాభంతో 64444.90 వద్ద, నిఫ్టీ 107.70 పాయింట్ల లాభంతో 19241.10 వద్ద ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు ప్రారంభం నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో దూసుకెళ్తున్న దూసుకెళుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బ్రిటానియా, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్స్ కంపెనీలు చేరాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
Advertisement