సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు | Today Stock Market Update | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు

Feb 23 2024 9:25 AM | Updated on Feb 23 2024 9:33 AM

Today Stock Market Update - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 73261 వద్ద నిఫ్టీ 35 పాయింట్ల స్వల్ప లాభంతో 22253 వద్ద కొనసాగుతుంది. 

హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement