ఈ బైక్ కొనుగోలుపై రూ. 40వేలు డిస్కౌంట్ | Rs 40000 Discount on Kawasaki ZX 4R in May 2025 | Sakshi
Sakshi News home page

ఈ బైక్ కొనుగోలుపై రూ. 40వేలు డిస్కౌంట్

May 26 2025 9:18 PM | Updated on May 26 2025 9:24 PM

Rs 40000 Discount on Kawasaki ZX 4R in May 2025

దేశీయ మార్కెట్లో ప్రతి నెల ఏదో ఒక కంపెనీ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కవాసకి తన జెడ్ఎక్స్-4ఆర్ బైకు కొనుగోలుపై రూ. 40000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపులు మే నెలాఖరు వరకు మాత్రమే.

కవాసకి రూ. 40000 తగ్గింపు ప్రకటించిన తరువాత.. దీనిని రూ.8.39 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ అసలు ధర రూ. 8.79 లక్షలు (తగ్గింపుకు ముందు). జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్‌తో 77 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement