2022 Honda Africa Twin Bike Launched In India, Know Its Price And Features - Sakshi
Sakshi News home page

2022 Honda Africa: కొత్తగా హోండా ఆఫ్రికా ట్విన్‌

Mar 18 2022 10:48 AM | Updated on Mar 18 2022 11:35 AM

Honda Launched Africa Twin Model Bike In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్‌ ఇండియా ఆధునీకరించిన ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.16 లక్షలు. డ్యూ యల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ ట్రిమ్‌ ధర రూ.17.55 లక్షలు ఉంది. 1,083 సీసీ ఇంజిన్‌తో ఇది తయారైంది. 2–చానెల్‌ ఏబీఎస్, హోండా సెలక్టేబుల్‌ టార్క్‌ కంట్రోల్, బ్లూటూ త్‌ కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 2017లో భారత్‌లో ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను కంపెనీ పరిచయం చేసింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement