గోల్డి సోలార్‌ రూ.5,000 కోట్ల పెట్టుబడి 

Goldi Solar Plans 5000 Crore Investment To Raise Manufacturing Capacity - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సౌర విద్యుత్‌ రంగంలో ఉన్న గోల్డి సోలార్‌ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.5,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. మాడ్యూల్స్, సెల్స్, ముడి పదార్థాల తయారీ సామర్థ్యాలతో సమీకృత కంపెనీగా మారాలని లక్ష్యంగా చేసుకుంది.

గుజరాత్‌లో కొత్త సెల్‌ తయారీ కేంద్రం వచ్చే ఏడాది అందుబాటులోకి రానుందని గోల్డి సోలార్‌ ఎండీ ఐశ్వర్‌ ధోలాకియా తెలిపారు. ‘తద్వారా సెల్‌ ఉత్పత్తి సామర్థ్యం 5 గిగావాట్లకు చేరుకుంటుంది. 

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top