భారీ పతనం.. ఒకేసారి రూ.వేలల్లో తగ్గిన బంగారం | Gold Rate: Today huge drop in gold and silver prices (6th June) | Sakshi
Sakshi News home page

భారీ పతనం.. ఒకేసారి రూ.వేలల్లో తగ్గిన బంగారం

Jun 6 2026 10:16 AM | Updated on Jun 6 2026 3:06 PM

Gold Rate: Today huge drop in gold and silver prices (6th June)

దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు ఎనిమిది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా మూడో రోజూ నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు మరింత భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

Silver Rate Today1
1/2

Silver Rate Today2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement