స్మార్ట్‌వాచ్‌ విభాగంలో ఫైర్‌-బోల్ట్‌ హవా..

Fire Boltt in the world Top 2 rank - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ వేరబుల్‌ బ్రాండ్‌ ఫైర్‌-బోల్ట్‌ కొత్త రికార్డు సృష్టించింది. కౌంటర్‌పాయింట్‌ నివేదిక ప్రకారం స్మార్ట్‌వాచ్‌ విభాగంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచినట్టు కంపెనీ వెల్లడించింది. మూడేళ్లలోనే 9 శాతం వాటాతో ఈ ఘనత సాధించినట్టు వివరించింది. మార్చి త్రైమాసికంలో 57 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top