జి.విజయ కొత్తగూడెం వన్‌టౌన్ ఇల్లెందు టౌన్
ఎం.మనీషా కొత్తగూడెం టూటౌన్ జూలూరుపాడు
కె.కళ్యాణి పాల్వంచ టౌన్ చుంచుపల్లి
కె.అఖిల అశ్వారావుపేట లక్ష్మీదేవిపల్లి
కె.ఉమ చుంచుపల్లి పాల్వంచ టౌన్
పి.శ్యామ్‌ప్రసాద్ భద్రాచలం టౌన్ పాల్వంచ టౌన్
జె.దేవ్‌సింగ్ బూర్గంపాడు అశ్వారావుపేట
ఎస్‌కె సైదా రవూఫ్ గుండాల మణుగూరు
ఎం.శ్రావణ్‌కుమార్ మణుగూరు గుండాల
కె.జగన్మోహన్ చారి వీఆర్ దుమ్ముగూడెం
చారి రాంబాబు వీఆర్ దుమ్ముగూడెం
కె.రాజశేఖర్ దుమ్ముగూడెం కొత్తగూడెం టూటౌన్
పి.గణేష్ దుమ్ముగూడెం ఐటీ కోర్ టీం
బి.కిషోర్ కొత్తగూడెం టూటౌన్ కొత్తగూడెం వన్‌టౌన్
ఇరుగు జీవన్‌రాజు పాల్వంచ కొత్తగూడెం త్రీటౌన్
కె.సుమన్ వీఆర్ సీసీఎస్ పీఎస్
జి.శ్రీనివాసులు డీఎస్‌బీ కొత్తగూడెం వన్‌టౌన్
వి.రామమూర్తి వీఆర్ బూర్గంపాడు
షేక్.ఇమామ్ లక్ష్మీదేవిపల్లి పీసీఆర్
సూపర్‌బజార్
(కొత్తగూడెం): జిల్లాలోని వివిధ పోలీస్
స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 19 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.


