ప్రశంసలు
ప్రతిభకు
గణతంత్ర వేడుకలు బాపట్లలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ కవాతు తిలకించారు. వేడుకల్లో జిల్లా అఽఽధికారులు అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈసందర్భంగా పలు ప్రభుత్వ, పోలీస్‌శాఖలో విశేష కృషి చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
–బాపట్ల/ బాపట్ల టౌన్
ప్రశంసలు
ప్రశంసలు
ప్రశంసలు


