ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం | Today Horoscope In Telugu-08-09-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Sep 8 2021 6:25 AM | Updated on Sep 8 2021 7:25 AM

Today Horoscope In Telugu-08-09-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.విదియ తె.4.09 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి తదియ, నక్షత్రం ఉత్తర సా.6.10 వరకు బతదుపరి హస్త, వర్జ్యం రా.2.14 నుండి 3.47 వరకు దుర్ముహూర్తం ప.11.32 నుండి 12.22 వరకు అమృతఘడియలు... ఉ.11.04 నుండి 12.38 వరకు. 

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం:  కొత్త వ్యక్తుల  పరిచయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

వృషభం:  పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

మిథునం:  రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం:  ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుపడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

సింహం:  రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో సమస్యలు.  ఆకస్మిక ప్రయాణాలు.  ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య:  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల: వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం:  కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

ధనుస్సు:  కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం:  ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం:   మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం:  శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement