గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,ఆశ్వయుజ మాసం
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.37
తిథి: శు.పంచమి రా.1.18 వరకు
నక్షత్రం: షష్ఠి జ్యేష్ఠ పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ఉ.9.44 నుండి 11.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.09.49 నుండి 10.36 వరకు,
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
అమృత ఘడియలు: రా.8.15 నుండి 10.01 వరకు
మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం: పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. సన్మానయోగం. దైవచింతన. వస్తులాభాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
మిథునం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.
కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అంచనాలలో పొరపాట్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
సింహం: అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.
వృశ్చికం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు.
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం: సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


