గన్నవరంలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం | YSRCP Cadre Welcome YS Jagan At Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరంలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం

Sep 10 2024 7:04 PM | Updated on Sep 10 2024 8:04 PM

YSRCP Cadre Welcome YS Jagan At Gannavaram Airport

కృష్ణా, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. 

టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టై గుంటూరు సబ్‌ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో జగన్‌ ములాఖత్‌ కానున్నారు. ఆపై టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ క్రోసూరు వైఎస్సార్‌సీపీ నేత ఈద సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. 

ఇదీ చదవండి: పల్నాడుతో మళ్లీ రెచ్చిపోయిన పచ్చ మూక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement