సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr | Sakshi
Sakshi News home page

సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 12:32 PM

YS Jagan Pulivendula Tour Updates On 22nd Apr

వైఎస్‌ జగన్‌ ఇప్పట్ల పర్యటన అప్‌డేట్స్‌.. 

సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

  • ఇప్పట్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్
  • ఇటీవల మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

పార్నపల్లి నిర్వాసితులకు భరోసా.. 

  • కడప
  • పార్నపల్లి రహదారిపై వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజారెడ్డి కాలనీ వాసులు..
  • జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన.
  • పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన
  • పరిహారం ఇప్పించి ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌కు వినతి.
  • న్యాయం కోసం పోరాటం చేద్దాం.
  • న్యాయం జరగకపోతే మూడేళ్లు ఆగండి మనం అధికారంలోకి వస్తాం..
  • తప్పకుండా న్యాయం చేస్తామన్న వైఎస్ జగన్
  • మీకు అన్యాయం జరగదు.. జగన్ సార్ చూసుకుంటాడని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా

 

ఇప్పట్ల బయలుదేరిన వైఎస్‌ జగన్‌

  • పులివెందులలో తన నివాసం నుంచి ఇప్పట్ల బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్
  • మరికాసేపట్లో ఇప్పట్ల చేరుకోనున్న వైఎస్ జగన్
  • ఇప్పట్ల లో ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
  • అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు వైఎస్ జగన్
  • క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ


👉లింగాల మండలం ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్

👉వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

👉వైఎస్‌ జగన్‌ పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement