మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలా 2'.. ఈ వీకెండ్ తెలుగులో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తేజా సజ్జా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి సందడి చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు కూడా పాల్గొన్నారు.


