సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను విజయవాడలోని రాజ్‌భవన్‌లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్ భారతీరెడ్డి ఉన్నారు.
Jul 29 2025 5:36 AM | Updated on Jul 29 2025 5:36 AM