దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Message To Muslims On The Occasion Of Muharram | Sakshi
Sakshi News home page

దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం: వైఎస్‌ జగన్‌

Jul 6 2025 9:58 AM | Updated on Jul 6 2025 3:05 PM

YS Jagan Message To Muslims On The Occasion Of Muharram

సాక్షి, తాడేపల్లి: దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఆయన సందేశం విడుదల చేశారు. ‘‘మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement