పండుగపూట విషాదం.. బీచ్‌లో స్నానానికి దిగి నలుగురు గల్లంతు | Two dead two others missing after going for a swim in the beach | Sakshi
Sakshi News home page

పండుగపూట విషాదం.. బీచ్‌లో స్నానానికి దిగి నలుగురు గల్లంతు

Oct 20 2026 6:09 PM | Updated on Oct 20 2026 6:36 PM

Two dead two others missing after going for a swim in the beach

శ్రీకాకుళం జిల్లా: పెద్ద గనగళ్లవానిపేట బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌లో స్నానానికి దిగిన నలుగురు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మృతి చెందిన ఇద్దరు విజయనగరం జిల్లా రామబద్రాపురానికి చెందిన పావని, మాధవిగా గుర్తించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement