టీడీపీ నేత నరేంద్ర నిర్వాకం.. పెళ్లి చేసుకొని.. | TDP Leader Narendra Cheats his Wife in NTR District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత నరేంద్ర నిర్వాకం.. పెళ్లి చేసుకొని..

Apr 26 2022 9:19 PM | Updated on Apr 26 2022 9:23 PM

TDP Leader Narendra Cheats his Wife in NTR District - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం బయటపడింది. పెళ్లి చేసుకొని ఐదేళ్ల నుంచి కాపురం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడని భార్య నవ్యత ఆరోపిస్తోంది. ఏదో ఒక సాకుతో తనకు దూరంగా ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి కృష్ణా నది ఒడ్డున దీక్షకు దిగింది.

చదవండి: (తప్పు మీద తప్పు.. ఇదేనా చంద్రబాబు ‘పెద్దరికం’?)

Advertisement
 
Advertisement
Advertisement