అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పీలేరు బాలుమువారి పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు బావిలోకి తీసుకుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. బాధితులు కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.