పోలీసులకు సేవా పతకాల ప్రదానం

CM Jagan awarded medals to several AP police - Sakshi

సాక్షి, అమరావతి:  విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం జగన్‌ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు..  

ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ (పీపీఎం)–2020  
► కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ 
► డాక్టర్‌ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు 
► కుమార్‌ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే 
► కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్‌ 
► ఎం.శ్రీనివాసరావు, ఏఆర్‌ఎస్‌ఐ, ఏసీబీ, విజయవాడ

పోలీస్‌ మెడల్‌–2021 
► జి. గిరీష్‌కుమార్, అసిస్టెంట్‌ కమాండో, గ్రేహౌండ్స్‌  

ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం)–2020, 2021 
► పీహెచ్‌డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ 
► ఎస్‌. వరదరాజు, రిటైర్డ్‌ ఎస్పీ 
► ఆర్‌. విజయ్‌పాల్, రిటైర్డ్‌ ఏఎస్పీ, సీఐడీ 
► ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ 
► ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్‌ ఏఎస్పీ 
► ఎన్‌. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్‌ ఏఎస్పీ  
► ఎంకేఎస్‌. రాధాకృష్ణ, అడిషనల్‌ కమాండెంట్, పీటీసీ, తిరుపతి 
► ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్‌ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి 
► సీహెచ్‌వీఏ రామకృష్ణ, అడిషనల్‌ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ 
► కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్‌ 
► ఎం. భాస్కర్‌రావు, రిటైర్డ్‌ డీఎస్పీ, సీఐడీ 
► జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ 
► జి. విజయ్‌కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్‌ 
► ఎం. మహేశ్‌బాబు, రిటైర్డ్‌ అడిషనల్‌ కమాండెంట్‌
► వై. శ్యామ్‌సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి 
► కె. జాన్‌మోషెస్‌ చిరంజీవి, ఆర్‌ఐ, విజయవాడ
► ఎన్‌. నారాయణమూర్తి, ఎస్‌ఐ, శ్రీకాకుళం 
► ఎస్‌. శ్రీనివాసులు, ఎస్‌ఐ, ఏసీబీ తిరుపతి 
► వి. నేతాజి, ఎస్‌ఐ, శ్రీకాకుళం 
► ఎస్‌ఎస్‌ కుమారి, ఎస్‌ఐ, ఒంగోలు 
► ఎన్‌. గౌరిశంకరుడు, ఆర్‌ఎస్సై, నెల్లూరు 
► వై. శశిభూషణ్‌రావు, ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ 
► పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్‌ 
► కెఎన్‌ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు 
► బి. సురేశ్‌బాబు, ఏఎస్సై, నెల్లూరు 
► జె. నూర్‌ అహ్మద్‌బాషా, ఏఎస్సై, చిత్తూరు 
► జె. విశ్వనాథం, ఏఆర్‌ఎస్సై, ఇంటెలిజెన్స్‌ 
► కె. వాకలయ్య, ఏఆర్‌ఎస్సై, మచిలీపట్నం 
► ఎం. వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సై, విజయవాడ 
► జె. శ్రీనివాసులు, ఏఆర్‌ఎస్సై, అనంతపురం 
► ఎస్‌. రామచరణయ్య, ఏఆర్‌ఎస్సై, అనంతపురం 
► వైకుంఠేశ్వరరావు, ఏఆర్‌ఎస్సై, 6వ బెటాలియన్‌ ఏపీఎస్పీ 
► వై. చంద్రశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్, ఒంగోలు 
► పి.విజయభాస్కర్, హెడ్‌ కానిస్టేబుల్, విజయవాడ
► ఎన్‌.రామకృష్ణరాజు, ఆర్‌హెచ్‌సీ, విజయనగరం 
► సీహెచ్‌. రంగారావు, హెచ్‌సీ, ఏసీబీ, విజయవాడ
► కె.గురువయ్య బాబు, ఏఆర్‌హెచ్‌సీ, విశాఖపట్నం 
► ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ 
► డి. మౌలాలి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ 
► ఎం. జనార్థన్, హెచ్‌సీ, ఆక్టోపస్‌ 
► వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ 
► జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్‌ 
► ఎన్‌. సూర్యనారాయణ, ఆర్‌పీసీ, విజయవాడ 
► ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం  

స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో మొదటి బహుమతి అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రెసిడెంట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ మెడల్‌–2020
► లేట్‌ కె. జయరామ్‌ నాయక్‌  

ఫైర్‌ సర్వీసెస్‌ మెడల్‌ 
► ఎం. భూపాల్‌రెడ్డి, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ 
► వి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, అనంతపురం 
► సీహెచ్‌ కృపవరం, జిల్లా అగ్నిమాపక అధికారి, విశాఖపట్నం 
► బి. వీరభద్రరావు, అసిస్టెంట్‌ డీఎఫ్‌ఓ, శ్రీకాకుళం 
► బి. గొల్లడు, రిటైర్డ్‌ లీడింగ్‌ ఫైర్‌మ్యాన్‌  

ముఖ్యమంత్రి శౌర్య పతకాలు : ఏపీ అవతరణ దినోత్సవం–2021 
► జి. నాగశంకర్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► జి. ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌  
► బి. రమేశ్, ఆర్‌ఎస్‌ఐ, గ్రేహౌండ్స్‌ 
► ఎం. శ్రీనివాసరావు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► ఎస్‌. సురేశ్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► జిఎస్‌ రామారావు, ఆర్‌ఐ, గ్రేహౌండ్స్‌ 
► కె. జగదీష్, హెడ్‌ కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► డి. గోవిందబాబు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► జె. ఈశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ, గ్రేహౌండ్స్‌ 
► పి. పెంచల ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్‌ 
► డి. నాగేంద్ర, ఎస్‌ఐ, గ్రేహౌండ్స్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top