నేడు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to visit Nellore today | Sakshi
Sakshi News home page

నేడు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌

Feb 26 2026 3:22 AM | Updated on Feb 26 2026 3:22 AM

YS Jagan to visit Nellore today

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఉద­యం 10 గంటలకు ఆయన నెల్లూరుకు చేరుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement