ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే | Anantapur District: Strange Scenes In The Sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే

Published Tue, Feb 15 2022 10:53 AM | Last Updated on Tue, Feb 15 2022 1:18 PM

Anantapur District: Strange Scenes In The Sky - Sakshi

బత్తలపల్లి(అనంతపురం జిల్లా): సోమవారం తెల్లవారుజామున బత్తలపల్లి పరిసరాల్లో ఆకాశంలో వింత దృశ్యాలు గోచరించాయి. తూర్పున కాంతి వంతంగా కనిపించిన ఓ దృశ్యం కాసేపటికి రూపం మారి అదృశ్యమైంది. అలాగే దక్షిణాన శక్తివంతమైన వెలుగుతో మరో దృశ్యం గోచరించింది. తొలుత చిన్నదిగా కనిపించినా... నిమిషాల వ్యవధిలోనే పెద్దదిగా మారి మాయమైంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్‌ వచ్చేస్తా.. సీన్‌ కట్‌ చేస్తే..

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement