American Consulate General Jennifer Meets AP CM YS Jagan, Pics Viral - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌

Oct 12 2022 6:27 PM | Updated on Oct 12 2022 7:48 PM

American Consulate General Jennifer Meets CM YS Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ బుధవారం కలిశారు.

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా.. కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని సీఎంను జెన్నిఫర్‌ అభినందించారు. జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు.


చదవండి: ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు 

Advertisement
 
Advertisement
Advertisement