రిజర్మాయర్ ప్రాంతం : చినరాచపల్లి
పేరు : ఊటగెడ్డ
నిర్మాణం : 2008 సంవత్సరం
రిజర్వాయర్ విస్తీర్ణం : 70 ఎకరాలు
ఆయకట్టు : 200 ఎకరాలు
సాగునీరు అందాల్సిన గ్రామాలు : వెంకయ్యపాలెం, చినరాచపల్లి, రామన్నపాలెం, రాచపల్లి, జి.కోడూరు.
ప్రస్తుత పరిస్థితి :
● ఈ రిజర్వాయర్‌కు ముందుగా ఒక కాలువ మాత్రమే నిర్మించడంతో పూర్తి స్థాయిలో పంట భూములకు నీరు అందేదికాదు
● రైతుల అభ్యర్థన మేరకు రూ.9లక్షలతో రెండో కాలువకు లైనింగ్ పనులు చేశారు.
● కాలువ గేటును నిర్మాణ సమయంలో సక్రమంగా అమర్చకపోవడం వల్ల రిజర్వాయర్‌లో ఉన్న నీరు వృథాగా పోతోంది.
● ఈ రిజర్వాయర్‌కు చెందిన సుమారు 20 ఎకరాలను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు.


