కుమారుడి చిత్రహింసల నుంచి రక్షించండి
కుమారుడి చిత్రహింసల నుంచి రక్షించి, కన్న బిడ్డలకు భూములను సమానంగా పంచాలంటూ కె.కోటపాడు మండలం కింతాడ శివారు బత్తివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి రాములమ్మ తన కుమార్తె వెంకటలక్ష్మితో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భర్త ద్వారా వచ్చిన భూములు, ఇంటిని తనకు తెలియకుండా పెద్ద కుమారుడు కర్రి గోవిందు తన పేరున నమోదు చేయించుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.
– కర్రి రాములమ్మ, కుమార్తె వెంకటలక్ష్మి
●


