తాండ్ర సింగారం గిరిలో మధురాహారం | - | Sakshi
Sakshi News home page

తాండ్ర సింగారం గిరిలో మధురాహారం

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

మన్యం మామిడి తాండ్ర భలే రుచి

కొండ

మామిడి

పండ్లు

మా ఆహార అలవాట్లలో భాగం

కొండ ప్రాంతాల్లో లభించే మామిడిపండ్లతో తాండ్రను తయారు చేసుకోవడం మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మా ఆహార అలవాట్లలో ఒక భాగం. పులుపు, తీపి కలగలిసిన ఈ మామిడి తాండ్రను ఈ సీజన్‌లో మేమంతా ఎంతో ఇష్టంగా తింటాం. ముఖ్యంగా పిల్లలు దీనిని అమితంగా ఇష్టపడతారు. ఏటా లాగే ఈ ఏడాది కూడా మామిడితాండ్రను పోసుకుని, భద్రపరుచుకుంటాం.

– తాంగుల గుణావతి, చినలబుడు, అరకులోయ మండలం

Advertisement
 
Advertisement
Advertisement