ఆనందరావుకు రూ.25 వేల ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

ఆనందరావుకు రూ.25 వేల ప్రోత్సాహకం

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

ఆదిలాబాద్‌టౌన్‌/ఇచ్చోడ: ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న ఇచ్చోడ మండలంలోని దూబార్‌పేట్‌కు చెందిన కాత్లే ఆనందరావుకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆదిలాబాద్‌ కింగ్స్‌ ఆధ్వర్యంలో రూ.25 వేల ప్రోత్సాహకం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈనెల 22న ఆనందరావు ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహనకు వెళ్లడంతో గురువారం అతని అన్న కాత్లే శ్రీధర్‌కు కలెక్టర్‌ చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సత్యనారాయణ, ఆనంద్‌రెడ్డి, రమేశ్‌బాబు, అన్వర్‌ అలీ, రమాకాంత్‌, దయానంద్‌రెడ్డి, నరేందర్‌, బండారి, దేవన్న, నిఖిని వర్మ, సుధాకర్‌రెడ్డి, పార్థసారథి, తదితరులు

పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement