breaking news
Special Debate
-
కోటి సిరా చుక్కల సునామీ
-
కేంద్రానికి దొరక్కుండా.. బయటపడ్డ అతిపెద్ద స్కామ్
-
దుర్గమ్మ సాక్షిగా.. ఔను.. వాళ్లిద్దరే విలన్లు!
-
దళిత మహిళపై కుట్ర.. నీతులు చెప్తారు.. పాటించరు..!
-
బాబు పాలనపై సంచలన సర్వే
-
చంద్రబాబుకు బిగ్ షాక్.. అమరావతి ఆగినట్టే!
-
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు. బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్‌ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు. బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి. -
ఇండిగోతో లోకేష్ డీల్..!? మోదీ సీరియస్..
-
‘వందేమాతరం’పై నేడు ప్రత్యేక చర్చ
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతారు. ప్రత్యేక చర్చకు సభలో 10 గంటల సమయం కేటాయించారు. అవసరమైతే మరికొంత సమయం కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వందేమాతర గీతం గురించి ఎక్కువ మంది తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఎగువసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, వివాదాస్పద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సహా ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం, బుధవారం చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత ఈ అంశంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుంది. -
కల్తీ నెయ్యి జరిగింది బాబు హయాంలోనే..! ఇవిగో ఆధారాలు..!!
-
చెత్త కొండ అంటావా? సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి
-
కూటమికి YS జగన్ దబిడి దిబిడి
-
జనసేన 'పంచ'సూత్ర.. రెచ్చిపోతున్న షాడో సీఎం
-
దిష్టిబొమ్మ చెప్పిన అసలు కథ
-
పవన్ సినిమాలు ఆపుతారా.. హిందూ దేవుళ్లను రేవంత్ ఏమన్నారు..
-
బాబు బ్లండర్ మిస్టేక్.. కేసులు క్లోజ్ చేసుకున్నా మళ్లీ జైలుకే!
-
విద్యావ్యవస్థ అస్తవ్యస్తం.. గంజాయి హబ్ గా AP..!
-
ఆంధ్ర కింగ్ తాలూకా సరే.. మీ మంత్రి తాలూకా PA సంగతి ఏంటి..?
-
బాబు మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం..!?
-
గాలి కంపెనీలకు కారు చౌకగా.. విశాఖ దొంగల గుట్టురట్టు
-
ప్లేస్ ఏదైనా.. జగన్ వెంటే జనం
-
బాబు సర్కార్ అట్టర్ ప్లాప్.. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టు
-
హైదరాబాద్ లో జగన్ క్రేజ్ చూసి కూటమి గగ్గోలు
-
తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు
-
మళ్లీ చెప్తున్నా.. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. నేనెంటో చూపిస్తా..
-
హత్యే! దొరికిపోయారు!? అరెస్టుల వెనుక సంచలన నిజాలు..
-
బిహార్ To జూబ్లీ.. ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఇదే..!
-
లడ్డూ కొత్త కథ.. డైరెక్షన్ బై చంద్రబాబు.. అడ్డంగా ఇరుక్కున్న పవన్
-
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకే ప్రజామద్దతు
-
వార్ వన్ సైడ్ తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
-
బాబు చేసిన మోసం.. తుఫాన్ కన్నా డేంజర్
-
బాబు నిర్లక్ష్యం.. భక్తులు బలి..
-
ఎలివేషన్స్ సీఎం.. తుపాను దెబ్బ.. చేతులెత్తేసిన బాబు
-
కల్తీ నెయ్యిపై మరో డ్రామా.. తుఫాను నష్టంపై బాబు డైవర్షన్
-
24 గంటల ముందు వచ్చారు.. 48 గంటల్లో వెళ్లిపోయారు
-
యాక్టింగ్ చాలు! అసలు కథ ఇప్పుడే మొదలైంది
-
పరిశ్రమల పేరుతో భూ దోపిడీ
-
Big Question: నాన్నారు.. దొరికిపోయాం..!
-
Big Question: సబ్జెక్ట్ తో కొట్టిన జగన్.. బాబుకు బాదుడే బాదుడు
-
Big Question: మొన్న లులు.. నేడు పేకాట.. వాటాల కోసం పవన్ తాపత్రయం!
-
Big Question: సొమ్మొకడిది సోకొకడిది.. ఇది ఒక బ్రతుకేనా!
-
Big Question: మెడ చుట్టూ బిగుస్తున్న పాపాలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
-
తూచ్.. మాకు సంబంధం లేదు.. ప్లేట్ మార్చిన చంద్రబాబు
-
Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..
-
KSR Live Show: లిక్కర్ దందా చేసింది వీడే.. చేయించింది బాబే !
-
Big Question: జగన్ పర్యటనలో జనం రెస్పాన్స్.. బాబు కళ్లు తెరుస్తారా?
-
BIG Question: అసలైన UNSTOPPABLE! ఇది జగన్ దమ్ము
-
ప్రాణాలు తీస్తున్న మందులోడు.. మాయలోడు..
-
Big Question: నారా నకిలీ సారా! నరకానికి ఎంట్రీ పాస్
-
బాబు చిల్లర రాజకీయాలకు రోడ్డునపడ్డ మహిళలు..
-
Big Question: చేతులెత్తేసిన సిట్.. ముగిసిన బాబు మత్తు కథ
-
Big Question: లోకేశ్ పోలీసుల అసలు రంగు.. మఫ్టీలో వస్తారు.. మడతేస్తారు
-
Big Question: ఓటుకు కోట్లు కేసులో బాబే కీలక నిందితుడు.. మత్తయ్య సంచలన లేఖ
-
పేదలపై బాబు బుల్డోజర్.. అక్కడికే వెళ్లి ఓట్లు అడుక్కున్నావ్.. కొంచమైనా సిగ్గు లేదా?
-
Big Question: దసరా ఆఫర్! మెడికల్ కాలేజీలు ఫర్ సేల్
-
Big Question: ఎవడి సొమ్ము ఎవడికి దానం? పీపీపీ ముసుగులో లక్ష కోట్లు నొక్కేందుకు ప్లాన్!
-
Big Question: మీ పాపాలకు అంతం అతి త్వరలోనే!!
-
Big Question: జగన్ కు మంచి పేరు రాకూడదు అంతే..! బయటపడ్డ బాబు బాగోతం!?
-
ఉపఎన్నికలకు జడుస్తున్నారా?
-
Big Question: అనంతపురం సాక్షిగా ఒక సభ.. వంద అబద్దాలు
-
KSR Live Show: సభకు రాకపోతే.. పథకాలు కట్.. బాబు బరితెగింపు
-
బాబు సర్కార్ అంతానికి ఆరంభం ఇదే..!
-
సుగాలి ప్రీతి తల్లి ఆవేదన.. ఈ పాపం ఎవరిది పవన్?
-
బాబు నీ సవాల్ కు నేను రెడీ.. ఆ దమ్ము నీకుందా
-
KSR Live Show: ఆటలో అరటిపండు.. పవన్ ను వాడుకుంటున్న చంద్రబాబు
-
సుగాలి ప్రీతి తల్లిపై ఎదురుదాడి.. బయటపడ్డ పవన్ నిజస్వరూపం
-
Big Question: బాబు భూతం కథలు..
-
రాసలీలతో రెచ్చిపోతున్న చినబాబు గ్యాంగ్
-
గోవింద నామస్మరణ చేయాల్సిన చోట.. బూతులా..! దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త
-
Big Question: సుగాలి ప్రీతికి న్యాయం చేయరు.. రాసలీలల ఖైదీకి పెరోల్ ఇస్తారా
-
అమరావతి గోవిందా! నీటిలో నా రాజధాని
-
Big Question: కలెక్టర్ ముందే దొంగ ఓట్లు.. గుద్దేశాం.. గెలిచేశాం
-
KSR Live Show: ఓటు వేయాలంటే పోలీసుల కాళ్లు పట్టుకోవాలా ?
-
Big Question: బాబు డైరెక్షన్ లో బోగస్ ఎలక్షన్..
-
Big Question: పులివెందులలో పచ్చ సైకోలు ఒక్క సీటు కోసం వందలాది తలలు!
-
సైకిల్ పార్టీ కాదు..సైకో పార్టీ.. పులివెందులలో తెగబడ్డ టీడీపీ గూండాలు
-
Big Question: మద్యం కేసులో రెండో వీడియో.. 11 కోట్ల మతలబు
-
Big Question: వణుకు పుట్టించిన జనసునామి.. రంగంలోకి గోతికాడ నేతలు
-
Big Question: రోడ్లను తవ్వినా.. కంచెలు పెట్టినా.. జగన్ సునామిని ఆపలేరు
-
Big Question: జైల్లో బాబు రాసిన కథ
-
Big Question: ఎన్ని కుట్రలు చేసిన జనం ఆగరు.. జగన్ ఆగడు..
-
KSR Live Show: P4తో టీచర్లకు ఝలక్.. వీరమల్లు తిప్పలు
-
Big Question: సినిమా పాయే.. DCM పరువు పాయే
-
KSR Live Show: విద్యార్థులు ఏడుస్తుంటే.. ఆ పనిలో వీరమల్లు బిజీ బిజీ
-
డేంజర్ లో ఏపీ.. మేల్కోకపోతే ఇక కష్టం
-
Big Question: సంసారిలా ఊగిపోయిన చిట్టిమల్లు అసలు రంగు
-
Big Question: బెయిల్ పై బయట తిరుగుతున్న అతిపెద్ద లిక్కర్ స్కామ్ స్టర్..
-
Big Question: దొరికిపోయిన డ్రామానాయుడు.. డామిట్.. కథ అడ్డం తిరిగింది..
-
అసలు మాట్లాడితేనేగా..! గురువును అడ్డంగా ఇరికించిన శిష్యుడు
-
Big Question: సైకోలను ఇక సహించం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
గంజాయి బ్యాచ్ కు కిరాయి.. హారిక హత్యకు కుట్ర
-
Big Question: ఆ మెదడులో తల్లికి వందనం ఆలోచన పుడుతుందా.. దొంగలు దొరికిపోయారు
-
ఆంక్షల కంచెలు, వలయాలు.. తలలు పగలుగొట్టే లాఠీలు.. నిలిచాడు - గెలిచాడు
-
లోకేశ్ సీక్రెట్ మీటింగ్.. జగన్ టూర్ పై కుట్ర..
-
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?
-
బెడిసికొట్టిన వ్యూహం.. అంబులెన్స్ లో అసలు నిజం
-
దొంగలు, దొంగలు పంచుకుంటున్నారు
-
KSR Live Show: డ్రగ్స్ పై రేవంత్.. శిష్యుడిని చూసి నేర్చుకో బాబు
-
సీఎం గారి భూతవైద్యం
-
బాబు ఏడాది పాలనంతా.. మోసం.. దగా.. డైవెర్షన్
-
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
-
KSR Live Show: డ్రైవర్ పై ఒత్తిడి.. అబద్ధపు వాగ్మూలంతో జగన్ ను ఇరికించేందుకు కుట్ర..!
-
రప్పా.. రప్పా.. ఎస్ పప్పా!
-
చంద్రబాబు హామీల మోసంపై డైవెర్షన్ పాలిటిక్స్
-
Big Question: మగాడ్రా బుజ్జి..!!
-
Big Question: జగన్ మళ్ళీ వస్తే వామ్మో.. వణుకు మొదలాయె
-
బాబు కుట్రల జైలు నుంచి.. నేడే కొమ్మినేని విడుదల
-
మీకిచ్చేది 15 కాదు, 13 వేలే.. ఇదీ తండ్రీ కొడుకుల బాగోతం
-
జగన్ టూర్ లో టీడీపీ కుట్ర.. ఎల్లో మీడియానే సాక్ష్యం
-
ఈ అరెస్ట్.. చాలా వరస్ట్.. పోలీసులకు కోర్టు చీవాట్లు
-
సాక్షి మీడియాపై కావాలనే ఎల్లో మీడియా విష ప్రచారం..
-
KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
-
Big Question: సర్వే తెచ్చిన కుంపటి.. టీడీపీ ఓటమి పక్కా.. నెక్స్ట్ జగనే
-
వెన్నుపోటు దినం సూపర్ హిట్టు.. టెన్షన్ లో బాబు, పవన్
-
పవన్.. ఏంటి నీ గోల
-
ఎన్టీఆర్ అసలైన వారసుడు జూనియరే
-
మహానాడు పేరుతో మహా మోసగాళ్ల పచ్చి అబద్ధాలు
-
లోకేష్ కు జాకీలు.. పాటలతో బాబుకు డప్పులు
-
Big Question: మహానాడులో జగన్ జపం
-
సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం
-
KSR Live Show: నారా లోకేష్ కు నెలకు 45కోట్ల ముడుపులు!
-
మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!
-
బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్
-
లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..
-
Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం
-
ఆ నలుగురు ఐఏఎస్ లదే రాజ్యం!
-
Big Question: ఏపీలో పిచ్చి కుక్కలా రెడ్ బుక్.. హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు
-
KSR Live Show; భజంత్రీ బిల్డప్ బాబాయ్ ఓవరాక్షన్
-
Big Question: రిమాండ్ రిపోర్టుల సాక్షిగా బయటపడుతున్న బాబు కుట్ర
-
KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!
-
జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!
-
భారత్ సహనాన్ని పాక్ పరీక్షిస్తోందా! ఆపరేషన్ సిందూర్ 2.0 ఎలా ఉంటుందంటే ?
-
ఏపీ ప్రజలకు బాబు పాతికేళ్లకు సరిపడా షాకిచ్చారా ?
-
KSR Live Show: అమరావతి కేరాఫ్ అవినీతి
-
Big Question: మన రాజధానికి అడ్డెవరు? ప్రధాని ముందే పచ్చి అబద్దాలు
-
అక్షయపాత్ర అమరావతి ఎవరి కోసం ? పవన్ తో పాటు లోకేష్ ఫోటో కారణం ఇదేనా!
-
ఎవరు పోతే మాకేంటి? బాధ్యత ఉండక్కర్లే
-
సింహాచలం ఘటన చూస్తుంటే అమరావతి ఆగమైనట్టే
-
Big Question: బాబు పాపం - భక్తులకు శాపం
-
Big Question: నారా వారి సారా కథలు
-
వాటే మార్క్ బాబు.. రోజుకో అరెస్ట్.. ఇటు అవినీతి.. అటు సూపర్ సిక్స్
-
విశాఖలో భూములే కాదు.. ప్రజాస్వామ్యమూ గోవిందా
-
పెళ్లిళ్లు-పెటాకులు.. బలహీన పడుతున్న వివాహ బంధం.. అసలు కారణం ఇదేనా?
-
KSR Live Show: ఛాలెంజ్ చేసి దొరికిపోయారు.. బయటపడ్డ గోశాల నిజం
-
గోమాతపై ఒట్టేసి మరీ కూటమి ప్రభుత్వం అబద్ధం! గో హంతకుల్లారా.. గో బ్యాక్
-
Big Question: వినుకొండ నుండి రాప్తాడు వరకు.. ప్రమాదంలో జగన్ భద్రత
-
Satyameva Jayate: స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త!
-
KSR Live Show: సన్న బియ్యం.. HCU భూములు.. ఇరకాటంలో రేవంత్ సర్కార్
-
Big Question: కూటమి పాపమే తిరుమల కొండకు శాపమా?


