-
‘ఓయో’ ఆదాయం జంప్.. నాలుగు రెట్లు లాభం
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ప్రిజమ్ గత ఆర్థిక సంవత్సర(2025–26) ఫలితాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది(2024–25)తో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఆదాయం 50 శాతం జంప్‌చేసి రూ. 9,358 కోట్లను తాకింది.
-
బ్లాక్ డీల్స్.. చేతులు మారిన రూ.వేల కోట్ల వాటాలు
దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ బ్లాక్ డీల్స్ చోటుచేసుకున్నాయి. రూబికాన్ రీసెర్చ్, అపోలో టైర్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, వెల్స్పన్ కార్ప్ కంపెనీల్లో ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు భారీగా వాటాలను విక్రయించగా.. సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
Fri, Aug 28 2026 09:34 PM -
పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ తమ దారుణ ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వలేదు.
Fri, Aug 28 2026 09:25 PM -
ట్రైలర్: 'ఇరుముడి' తర్వాత వస్తున్న మరో దేవుడి సినిమా
రీసెంట్ టైంలో దేవుడి నేపథ్యంత తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. 'ఇరుముడి'లో తండ్రి కూతురి ఎమోషన్ ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి పాటలు, సీన్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మరో దేవుడి కథతో వస్తున్న తెలుగు చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.
Fri, Aug 28 2026 09:11 PM -
టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్‌హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
Fri, Aug 28 2026 09:09 PM -
జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలి డాక్టర్ మృతి
అసోంలోని నగావ్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 47 ఏళ్ల వైద్య కళాశాల ప్రొఫెసర్ మృతి చెందారు.
Fri, Aug 28 2026 09:03 PM -
తారుమారు బంగారం! గంటల్లో మారిపోయిన ధరలు
దేశంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఉదయం భారీగా పడిపోయిన పసిడి ధరలు గంటల వ్యవధిలో తారుమారయ్యాయి. సాయంత్రానికే పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి ప్రియులకు అంతలనే తీవ్ర నిరాశ తప్పలేదు.
Fri, Aug 28 2026 08:48 PM -
కొంటె చూపుతో 'ఫౌజీ' భామ.. దివి ఫుల్ హ్యాపీస్
ఫుల్ ఆనందంలో బిగ్‌బాస్ దివి
తెల్ల చీరలో ఓనం సందడిలో ఎస్తర్ అనిల్
Fri, Aug 28 2026 08:40 PM -
ల్యాండింగ్ సమయంలో పేలిన విమాన టైర్
ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పంక్చర్ అయింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న 41 మందినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Fri, Aug 28 2026 08:35 PM -
పేదల ఇళ్లు కూల్చివేతపై తోట త్రిమూర్తులు ఫైర్
మండపేట(తూ.గో. జిల్లా): మండపేటలో పేదల ఇళ్లు కూల్చివేతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు.
Fri, Aug 28 2026 08:05 PM -
బాబర్ ఆజం విఫలం.. నడిచినంత సేపు పట్టలేదు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో అభిమానుల అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజంపై విమర్శల వర్షం కురుస్తోంది.
Fri, Aug 28 2026 08:03 PM -
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
వారం గడిచిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో 'ఇరుముడి' సినిమా అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Fri, Aug 28 2026 08:01 PM -
అంబటి రాంబాబుకు స్వల్ప అస్వస్థత
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఆయనకు వైద్య సేవలు అందుతున్నాయి. వైద్యులు స్టెంట్స్ వేశారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.
Fri, Aug 28 2026 07:58 PM -
‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి’
విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
Fri, Aug 28 2026 07:52 PM -
నైట్‌క్లబ్ ఉదంతం.. స్టోక్స్‌ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్?
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. నైట్‌క్లబ్ ఉదంతంతో ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయిన స్టోక్స్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు.
Fri, Aug 28 2026 07:47 PM -
“వాళ్లను కొడతాం.. దెబ్బలు తింటారు”
ముంబై: మరాఠీ భాషా నిబంధనపై ఒత్తిడి పెంచుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమిత్ ఠాక్రే హెచ్చరికలు జారీ చేశారు.
Fri, Aug 28 2026 07:44 PM -
భారత్‌కు ‘బీబీబీ’ రేటింగ్
భవిష్యత్తులో పరిస్థితులు స్థిరంగా ఉండొచ్చనే అంచనాలతో భారత్‌కు ’బీబీబీ’ సార్వభౌమ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.
Fri, Aug 28 2026 07:44 PM -
IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్ ప్లాన్!
శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు.. రెడ్‌బాల్ క్రికెట్లో తదుపరి న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్టోబరు 22 నుంచి డిసెంబరు 1 వరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
Fri, Aug 28 2026 07:05 PM -
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నేత బి.నాగేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
Fri, Aug 28 2026 07:01 PM -
ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ
1980లో కమల్ హాసన్ హీరోగా 'ఆకలిరాజ్యం' సినిమా వచ్చింది. నిరుద్యోగుల బాధలు, కష్టాల గురించి ఇందులో చూపించిన విధానం ఇప్పటికీ రిలేటబుల్గానే ఉంటుంది. ఇదొచ్చి 45 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Fri, Aug 28 2026 07:00 PM -
టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్ 110లో కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.89,825 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
Fri, Aug 28 2026 06:38 PM

Fri, Aug 28 2026 09:57 PM -

Fri, Aug 28 2026 06:38 PM -
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)
Fri, Aug 28 2026 07:29 PM -
హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)
Fri, Aug 28 2026 07:05 PM -
ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు..

Fri, Aug 28 2026 07:21 PM -
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..

Fri, Aug 28 2026 07:11 PM