-
మరో ‘నందూస్ వరల్డ్’.. కేరళలో ‘మాయ’లేడి!
సోషల్ మీడియాలో విలాసాలు, ఆర్భాటాలు చూపించి క్రేజ్‌ను, ఫాలోవర్లను పెంచుకుని ఆ క్రేజ్‌తో విదేశాల్లో ఉద్యోగాలనో, వీసాలనో, ఇతరితర అవకాశాల పేరుతో అమాయకులను మోసగించి రూ.కోట్లు కాజేస్తున్న ఉదంతాలు బయటకొస్తూనే ఉన్నాయి.
-
ఆర్టీసీ,మెట్రో రైల్ కామన్ పాస్.. త్వరలో భాగం కానున్న ఆటో రిక్షా సేవలు
సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
Fri, Oct 02 2026 10:15 PM -
‘నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు’
హైదరాబాద్, శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని, మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
Fri, Oct 02 2026 09:48 PM -
పాక్‌తో టీ20 సిరీస్.. లంక జట్టు ప్రకటన; స్టార్ బ్యాటర్‌కు ఉద్వాసన
పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుక్రవారం లంక క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ మెండిస్ తిరిగి రాగా.. మాజీ కెప్టెన్ దాసున్ షనక చోటు దక్కించు కున్నాడు.
Fri, Oct 02 2026 09:29 PM -
రిషబ్ శెట్టి.. ఆడిషన్స్‌కు పోటెత్తిన ఔత్సాహికులు.. వీడియో షేర్ చేసిన హీరో
‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.. ప్రస్తుతం కొత్త ప్రతిభను ప్రోత్సహించే పనిలో ఉన్నారు.
Fri, Oct 02 2026 09:23 PM -
కెప్టెన్ స్మిత్ మచ్చర్ తెగువకు టీజీ గవర్నర్ ప్రశంసలు
హైదరాబాద్: ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు.
Fri, Oct 02 2026 09:12 PM -
సౌజన్యతో పెళ్లి.. జగదీశ్‌రెడ్డి అడ్డు తొలగించేందుకు సాధిక్ స్కెచ్
సాక్షి,కాకినాడ: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనతో పాటు ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
Fri, Oct 02 2026 09:11 PM -
Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు
భారత పురాణాల్లో బంగారాన్ని లక్ష్మీదేవీతో పోల్చడం ఆనవాయితీ. అలాంటిది మహాలక్ష్మీకి ఇష్టమైన శుక్రవారం రోజున ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగించారు. ఈసారి క్రీడలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చూసుకుంటే శుక్రవారం వచ్చినన్ని పతకాలు ఏరోజు రాలేదు.
Fri, Oct 02 2026 08:57 PM -
రెబెల్ 500 బైక్స్ వెనక్కి.. కారణం ఇదే!
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో 96 రెబెల్ 500 బైక్‌లకు రీకాల్ ప్రకటించింది.
Fri, Oct 02 2026 08:48 PM -
ధనుష్ కొత్త సినిమా వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది.
Fri, Oct 02 2026 08:30 PM -
విండీస్‌తో మూడో వన్డే.. టార్గెట్ 'క్లీన్‌స్వీప్'!
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారుతోంది. తొలి వన్డేలో ఇరుజట్లు కలిపి 500కు పైగా పరుగులు చేస్తే, రెండో వన్డేలో ఏకంగా 800కు పైగా పరుగులు సాధించాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్లాట్పిచ్లపై ఇరుజట్ల బ్యాటర్లు చెలరేగారు.
Fri, Oct 02 2026 08:19 PM -
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Fri, Oct 02 2026 07:54 PM -
కమల్ హాసన్ చిన్న కూతురు.. 10th మూడుసార్లు ఫెయిల్.. అయినా తగ్గలేదు..
సినీ కుటుంబంలో పుట్టినంత మాత్రాన జీవితం పూలబాటలా ఉండదని నటి అక్షర హాసన్ చెబుతున్నారు. కమల్ హాసన్ చిన్న కుమార్తెగా, శ్రుతి హాసన్ సోదరిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. తన కెరీర్ ప్రయాణం మాత్రం అందరిలా సాగలేదని ఆమె తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అక్షర..
Fri, Oct 02 2026 07:53 PM -
‘చంద్రబాబు మోసాలను గడప గడపకూ వివరించాలి’
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు చేస్తే వర్షాలు పడ్డాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Fri, Oct 02 2026 07:44 PM -
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్హెచ్ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Fri, Oct 02 2026 07:41 PM -
పెరిగిన హారియర్ ఈవీ ధర!
దేశంలోని పలు వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాల ధరలను పెంచనున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Fri, Oct 02 2026 06:58 PM -
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?
టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Fri, Oct 02 2026 06:58 PM -
రాహుల్ గాంధీకి హరీష్ లేఖ
హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీకి హరీష్ లేఖ రాశారు.
Fri, Oct 02 2026 06:55 PM -
డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి
హైదరాబాద్: ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించిన యువకుడిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు...
Fri, Oct 02 2026 06:42 PM -
ఐఎస్ఎస్కు నలుగురు వ్యోమగాముల్ని పంపిన నాసా
కేప్ కానవెరాల్: స్పేస్ ఎక్స్ రాకెట్లో (SpaceX launches Crew-13) నాసా గురువారం నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపించింది.
Fri, Oct 02 2026 06:30 PM -
సెప్టెంబర్ జ్ఞాపకాలు.. ఫొటోలు షేర్ చేసిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన ఆమె.. నటిగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Fri, Oct 02 2026 06:27 PM -
ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత-ఎ జట్టు డ్రాగా ముగించింది.
Fri, Oct 02 2026 06:22 PM -
బిర్యానీ తినేందుకు పుట్టినోళ్లు మనుషులు కాదు : ఎండు చేపలు తింటూ పుట్టాడు!
నగావ్ లోక్‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో ‘బిర్యానీ’ వివాదం ఇద్దరు నేతల మద్య మరింత ముదురుతోంది. బిర్యానీ, బిస్కెట్ల తర్వాత ఇపుడు ఎండు చేపలు కూడా అభ్యర్థుల తరపున రంగంలోకి దిగాయి.
Fri, Oct 02 2026 06:18 PM
-
మరో ‘నందూస్ వరల్డ్’.. కేరళలో ‘మాయ’లేడి!
సోషల్ మీడియాలో విలాసాలు, ఆర్భాటాలు చూపించి క్రేజ్‌ను, ఫాలోవర్లను పెంచుకుని ఆ క్రేజ్‌తో విదేశాల్లో ఉద్యోగాలనో, వీసాలనో, ఇతరితర అవకాశాల పేరుతో అమాయకులను మోసగించి రూ.కోట్లు కాజేస్తున్న ఉదంతాలు బయటకొస్తూనే ఉన్నాయి.
Fri, Oct 02 2026 10:41 PM -

Fri, Oct 02 2026 06:18 PM -
అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్
Fri, Oct 02 2026 08:59 PM -
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)
Fri, Oct 02 2026 07:43 PM