-
14 నెలల తర్వాత...
కౌలాలంపూర్: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు.
-
బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్...
Sat, May 24 2025 02:10 AM -
పండ్ల ప్రదర్శన అదుర్స్
పనస పండ్ల చేపలు
Sat, May 24 2025 01:36 AM -
కోదండరామునికి ‘కియోస్క్’ బహూకరణ
తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. ఈ క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్‌లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు.
Sat, May 24 2025 01:36 AM -
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
● కల సాకారం చేసుకున్న కడలూరు సిస్టర్స్Sat, May 24 2025 01:36 AM -
సమస్యలను పరిష్కరించండి
● కలెక్టర్‌కు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ వినతిSat, May 24 2025 01:36 AM -
ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీ
తిరువళ్లూరు: ఉగ్రవాదులను తుదముట్టించిన భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరువళ్లూరులో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Sat, May 24 2025 01:36 AM -
భూ ఆక్రమణకు యత్నం
● ఎస్పీకి ఫిర్యాదుSat, May 24 2025 01:36 AM -
ఘనంగా సత్వచ్చారి గంగమ్మ జాతర
వేలూరు: పట్టణంలోని సత్‌వచ్చారిలో ఉన్న రోడ్డు గంగమ్మ జాతర శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. తొలుత అమ్మవారి శిరస్సును మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేసి, విశేషాలంకరణ చేసి, రథంలో కొలువుదీర్చారు.
Sat, May 24 2025 01:36 AM -
● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నదానం ● 1,800 జంటలకు సామూహిక వివాహాలు ● నాలుగేళ్ల హిందూ మత ధార్మిక శాఖ ప్రగతి నివేదిక
సాక్షి, చైన్నె: భక్తులు, సాధారణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలయాల ప్రగతి, నిత్య పూజలు విస్తృతం చేశామని హిందూ మత ధార్మిక దేవదాయశాఖ ప్రగతి నివేదికలో సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. 19 ఆలయాలకు రూ.1,770 కోట్లతో మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉన్నట్టు వివరించారు.
Sat, May 24 2025 01:35 AM -
ఢిల్లీలో స్టాలిన్ బిజీ బిజీ
సాక్షి, చైన్నె: ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీకొట్టే దిశగా నీతి ఆయోగ్ భేటీకి స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు డీఎంకే వర్గాలు ఘనస్వాగతం పలికాయి. ఎంపీలు, ముఖ్యులతో సమావేశమయ్యారు.
Sat, May 24 2025 01:35 AM -
20 లక్షల మందికి ల్యాప్ టాప్‌లు
● అంతర్జాతీయ స్థాయి సంస్థలకు పిలుపు ● టెండర్ల ఉత్తర్వుల జారీSat, May 24 2025 01:35 AM -
" />
మాస్క్ తప్పనిసరి కాదు
● ఆరోగ్య శాఖSat, May 24 2025 01:35 AM -
బస్ షెల్టర్ ఏర్పాటు
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లోని కాట్పాడి, చిత్తూరు మార్గంలో వెళ్లే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు తరచూ ఎండలో నిలవాల్సి వచ్చేదని, దీంతో ప్రత్యేక బస్ షెల్టర్‌ను నిర్మించినట్లు ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు.
Sat, May 24 2025 01:35 AM -
ఆగకడవన!
మహిళా తారలు లేకుండాకమలహాసన్తో అన్బరివ్ల ద్వయం
Sat, May 24 2025 01:35 AM -
కథానాయకుడైన నిర్మాత
తమిళసినిమా: తాజాగా మరో నిర్మాత కథానాయకుడిగా అవతారమెత్తారు. ఇంతకు ముందు అరమ్, క/పే.రణసింగం, డాక్టర్, అయలాన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ ఇప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రానికి అంగీకారం అనే టైటిల్‌ను నిర్ణయించారు.
Sat, May 24 2025 01:35 AM -
ఐఐటీ గణిత విభాగానికి సిల్వర్ గుర్తింపు
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాస్ గణిత శాస్త్ర విభాగానికి క్యాజువాలిటీ యాక్చురియల్ సొసైటీ నుంచి సిల్వర్–లెవల్ గుర్తింపు దక్కింది. గణిత శాస్త్ర విభాగం సహకారం, విద్యను ముందుకు తీసుకెళ్లడం, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటుకుగాను ఈ గుర్తింపు లభించింది.
Sat, May 24 2025 01:35 AM -
వేలుమణికి హత్యా బెదిరింపులు
● కోవై కమిషనర్‌కు ఫిర్యాదుSat, May 24 2025 01:35 AM -
సర్వం మార్చి.. మంగళం పాడి
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూట మి నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని న
Sat, May 24 2025 01:34 AM -
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటమద్దులు, మహమ్మద్ గౌస్, సీపీఎం పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు విమర్శించారు.
Sat, May 24 2025 01:34 AM -
భ్రమరాంబాదేవికి ఊయలసేవ
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల భ్రమరాంబాదేవికి దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన సేవలో భాగంగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ముందుగా సేవా సంకల్పాన్ని పఠించారు.
Sat, May 24 2025 01:34 AM -
‘పీఎంశ్రీ’ పనులు వేగవంతం చేయండి
నంద్యాల(న్యూటౌన్): పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద జిల్లాలో 40 పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
Sat, May 24 2025 01:34 AM -
" />
మృత్యువు మింగేసింది!
● పొలంలోని నీటి తొట్టిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
Sat, May 24 2025 01:34 AM -
మృతదేహాలను వెలికితీసి
● కొమరోలు రోడ్డు ప్రమాదంలో లారీ కిందకు సగభాగం దూసుకెళ్లిన కారు ● కారు ముందు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలు జేసీబీ సాయంతో వెలికితీత ● మొత్తం ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు ● అందరూ బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ● కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కాSat, May 24 2025 01:34 AM -
జగనన్న పర్యటనను విజయవంతం చేయండి
దర్శి (కురిచేడు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు.
Sat, May 24 2025 01:34 AM

Sat, May 24 2025 02:13 AM -