-
జిల్లాకు సీతారామ జలాలు ఇవ్వాలి
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ జలాలు జిల్లా సాగు భూములకు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని 48.30 కి.మీ. వద్ద కూలిన పాసేజ్ పిల్లర్ ప్రదేశాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు.
-
చెరువుల అభివృద్ధేది?
● ఐదేళ్లుగా నిలిచిన పూడిక తీత పనులు ● అలుగులు, తూములకు మరమ్మతులు ● మిషన్ కాకతీయ తర్వాత చెరువుల అభివృద్ధికి గ్రహణంSat, May 24 2025 12:37 AM -
ప్లాంటేషన్ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు
అశ్వాపురం: అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధి తుమ్మలచెరువు బీట్‌లోని పాలవాగు సమీపంలో ప్లాంటేషన్ నరికివేతపై అటవీశాఖ అధికారులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sat, May 24 2025 12:37 AM -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన జూలూరుపాడు సొసైటీ చైర్మన్ చీమలపాటి భిక్షం సతీమణి చీమలపాటి రాధమ్మ(48) రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
Sat, May 24 2025 12:37 AM -
వల పన్ని.. పట్టుకున్నారు!
ఖమ్మంక్రైం: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఖమ్మం రైల్వేస్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశాడు. ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు గందరగోళం నెలకొనగా, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Sat, May 24 2025 12:37 AM -
భార్యపై కత్తితో దాడి
కొత్తగూడెంఅర్బన్: ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. వైరాకు చెందిన మాధవరావు, లావణ్య దంపతులు.
Sat, May 24 2025 12:37 AM -
13 తులాల బంగారం చోరీ
మణుగూరు టౌన్: పట్టణంలోని ఓ దుకాణంలో సిబ్బంది ఉండగానే కళ్లుగప్పి చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
Sat, May 24 2025 12:37 AM -
కొండరెడ్లకు గృహ నిర్మాణాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): అటవీప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్‌ధన్ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపీడీఓలు ప్రతిపాదనలు అందజేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు.
Sat, May 24 2025 12:37 AM -
మినీ మహానాడులో.. టీఢీపీ
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: మినీ మహానాడు వేదికగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. కార్యక్రమ నిర్వహణ పద్ధతిగా లేదంటూ ఒకరు.. తమ నేతకు ప్రాధాన్యం దక్కలేదని మరో వర్గం..
Sat, May 24 2025 12:37 AM -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో..
Sat, May 24 2025 12:37 AM -
మద్యం షాపులు, బార్లు నిబంధనలు పాటించాలి
ఫ దీనిపై నైట్ పెట్రోలింగ్
ఫ జిల్లా ఎకై ్సజ్ అధికారి లావణ్య
Sat, May 24 2025 12:37 AM -
కూటమి హామీలు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) అధ్యక్ష సహాయ అధ్యక్షులు పఠాన్ బాజీ, చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.
Sat, May 24 2025 12:37 AM -
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన.
Sat, May 24 2025 12:37 AM -
మహిళల రక్షణే మొదటి ప్రాధాన్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికలు, మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు.
Sat, May 24 2025 12:37 AM -
సంక్షేమ హాస్టళ్లలో వసతులకు ప్రాధాన్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సౌకర్యాలూ కల్పించాలని, పాఠశాలలు ప్రారంభించే నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
Sat, May 24 2025 12:37 AM -
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..
రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. నగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sat, May 24 2025 12:37 AM -
తనిఖీకొస్తే తంటాలే..!
తనిఖీల పేరుతో పంచాయతీరాజ్ శాఖలో ఓ సబ్ డివిజన్ స్థాయి అధికారి వ్యవహారశైలి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం.. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచడం, ఆ తర్వాత తన కోరికల చిట్టాను బయటపెట్టడం..
Sat, May 24 2025 12:36 AM -
ఎల్ఆర్ఎస్కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాలోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులుSat, May 24 2025 12:36 AM -
నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Sat, May 24 2025 12:36 AM -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, May 24 2025 12:36 AM -
కనెక్షన్లు ౖపైపెకి..
● జిల్లాలో 56,789 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ● దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇస్తామంటున్న అధికారులు ● ఏడాదిలోనే 52 శాతం పెంపుSat, May 24 2025 12:36 AM -
అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులను అన్ని వేళల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్‌నాయక్ సిబ్బందికి సూచించారు.
Sat, May 24 2025 12:36 AM -
కాయకల్ప బృందం పరిశీలన
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు.
Sat, May 24 2025 12:36 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌తో పాటు యువకులు కూడా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు.
Sat, May 24 2025 12:35 AM -
ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్
మోసాలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
Sat, May 24 2025 12:35 AM