-
అందుకే.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయ్!
మారుతి సుజుకి ఈ నెల ప్రారంభం నుంచి గ్రాండ్ విటారా ధరలను కనిష్టంగా రూ.5000 పెంచింది. పెంపు తరువాత.. అన్ని వేరియంట్ల ధరల్లో మార్పులు జరిగాయి.
Thu, Sep 17 2026 06:59 PM -
ఆసీస్ వరల్డ్‌కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్, టీ20 ప్రపంచకప్ విజేత మాథ్యూ వేడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా జరిగే బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు (రిటైర్మెంట్) ప్రకటించాడు.
Thu, Sep 17 2026 06:55 PM -
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందరు గణనాథుని పూజలతో బిజీగా ఉన్నారు. పండుగ సీజన్ వేళ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి.
Thu, Sep 17 2026 06:53 PM -
తిరుమల ఆలయం ముందు మహిళ రీల్స్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమల ఆలయం ముందు దర్శిణి ఫ్యాషన్స్‌కు చెందిన మహిళ రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Thu, Sep 17 2026 06:45 PM -
దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా
సూర్యరశ్మి, ఆకుపచ్చని ఆకులు, క్లోరోఫిల్... సాధారణంగా ఏ మొక్క జీవించాలన్నా ఇవి అత్యంత ముఖ్యం. కానీ, ప్రకృతి నిబంధనలను తుడిచిపెడుతూ థాయిలాండ్ అడవుల్లోని ఒక వింతైన, అరుదైన ‘పువ్వు మొక్క’ దానికై అది ఎదుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
Thu, Sep 17 2026 06:28 PM -
ట్రక్ డ్రైవర్ నుంచి యూట్యూబ్ స్టార్‌గా.. లక్షల్లో ఆదాయం
అతను ఒకప్పుడు లారీ డ్రైవర్. కుటుంబాన్ని పోషించుకునేందుకు తనవాళ్లకు దూరంగా దాదాపు రెండు దశబ్దాలు పాటు దేశమంతా తిరిగాడు.
Thu, Sep 17 2026 06:26 PM -
అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్‌గా దిగిపో!
హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్. సొంతగడ్డపై గతేడాది ఆమె సారథ్యంలో భారత్ వన్డే వరల్డ్‌కప్-2025 ట్రోఫీని కైవసం చేసుకుంది.
Thu, Sep 17 2026 06:20 PM -
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
సాక్షి,నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్ ఆర్ సెంటర్లో హరిబాబును గుర్తు తెలియని యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు.
Thu, Sep 17 2026 06:16 PM -
అన్నామలై అప్పట్లో కొరడాతో కొట్టుకున్న తీరు గుర్తుందా? ఇప్పుడేమో..
ద్రావిడ కళగం వ్యవస్థాపకుడు ఈవీ రామసామి నాయక్కర్ (పెరియార్) 147వ జయంతి సందర్భంగా ఆయనకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై అర్పించిన నివాళి ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.
Thu, Sep 17 2026 06:11 PM -
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు
సాక్షి, తాడేపల్లి: గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
Thu, Sep 17 2026 06:06 PM -
పూల వ్యర్థాల నుంచి : ఏకంగా రూ. 200 కోట్ల కంపెనీ
పెళ్లిళ్లలోనూ,పండగల్లోనూ, ఉత్సవాల్లోనూ, దేవాలయల్లోనూ అలంకరణకు క్వింటాళ్ల కొద్దీ పువ్వులతోమండపాలను, దేవుళ్లను అలంకరించడం సర్వ సాధారణం. ఆ తరువాత ఈ పూలన్నీ ఎక్కడికి పోతున్నాయి. ఎపుడైనా ఆలోచించారా?
Thu, Sep 17 2026 06:04 PM -
ఆకాశంలో ఒక తార.. వచ్చేది ఎప్పుడంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.
Thu, Sep 17 2026 06:02 PM -
ఐసీసీలో చారిత్రక నియామకం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో చారిత్రక నియామకం జరిగింది. బోర్డు చరిత్రలో తొలిసారి జింబాబ్వేకు చెందిన వ్యక్తికి కీలక పదవి దక్కింది. తవెంగ్వా ముకుహ్లాని ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికైన తొలి జింబాబ్వియన్గా చరిత్రకెక్కాడు.
Thu, Sep 17 2026 05:54 PM -
చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం ఇల్లీగల్!
టాటా గ్రూప్‌లో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తారాస్థాయికి చేరుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న బోర్డు నిర్ణయం ఈ వివాదానికి కేంద్రంగా మారింది.
Thu, Sep 17 2026 05:53 PM -
‘మీ మైండ్ సెట్ మార్చుకోండి’.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Thu, Sep 17 2026 05:50 PM -
తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?
సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన సిరీస్ మీర్జాపూర్. ఈ సిరీస్ మూడు సీజన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Thu, Sep 17 2026 05:46 PM -
బ్యాంకుల నుంచి రూ. 2.40 లక్షల కోట్లు వెనక్కి..
బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా ఉన్న అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) ఉపసంహరించుకునే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రూ.2.40 లక్షల కోట్లను సమీకరించింది.
Thu, Sep 17 2026 05:39 PM -
48 మంది మృతి.. మరో 100 మందికి అస్వస్థత.. కల్తీ మద్యం వల్లే?
నైజీరియాలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ఓ ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Thu, Sep 17 2026 05:38 PM
-
పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..

TS: భూ సర్వే పేరుతో అధికారులు భయపెడుతున్నారు

Thu, Sep 17 2026 06:51 PM -
Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా

Thu, Sep 17 2026 06:40 PM -
ICUలో చైనా అధ్యక్షుడు..
ICUలో చైనా అధ్యక్షుడు..
Thu, Sep 17 2026 06:10 PM -
సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

Thu, Sep 17 2026 05:56 PM -
కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

Thu, Sep 17 2026 05:45 PM
-
పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..
పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..
Thu, Sep 17 2026 07:04 PM -
TS: భూ సర్వే పేరుతో అధికారులు భయపెడుతున్నారు
TS: భూ సర్వే పేరుతో అధికారులు భయపెడుతున్నారు
Thu, Sep 17 2026 06:51 PM -
Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా
Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా
Thu, Sep 17 2026 06:40 PM -
ICUలో చైనా అధ్యక్షుడు..
ICUలో చైనా అధ్యక్షుడు..
Thu, Sep 17 2026 06:10 PM -
సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ
సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ
Thu, Sep 17 2026 05:56 PM -
కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్
కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్
Thu, Sep 17 2026 05:45 PM -
అందుకే.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయ్!
మారుతి సుజుకి ఈ నెల ప్రారంభం నుంచి గ్రాండ్ విటారా ధరలను కనిష్టంగా రూ.5000 పెంచింది. పెంపు తరువాత.. అన్ని వేరియంట్ల ధరల్లో మార్పులు జరిగాయి.
Thu, Sep 17 2026 06:59 PM -
ఆసీస్ వరల్డ్‌కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్, టీ20 ప్రపంచకప్ విజేత మాథ్యూ వేడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా జరిగే బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు (రిటైర్మెంట్) ప్రకటించాడు.
Thu, Sep 17 2026 06:55 PM -
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందరు గణనాథుని పూజలతో బిజీగా ఉన్నారు. పండుగ సీజన్ వేళ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి.
Thu, Sep 17 2026 06:53 PM -
తిరుమల ఆలయం ముందు మహిళ రీల్స్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమల ఆలయం ముందు దర్శిణి ఫ్యాషన్స్‌కు చెందిన మహిళ రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Thu, Sep 17 2026 06:45 PM -
దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా
సూర్యరశ్మి, ఆకుపచ్చని ఆకులు, క్లోరోఫిల్... సాధారణంగా ఏ మొక్క జీవించాలన్నా ఇవి అత్యంత ముఖ్యం. కానీ, ప్రకృతి నిబంధనలను తుడిచిపెడుతూ థాయిలాండ్ అడవుల్లోని ఒక వింతైన, అరుదైన ‘పువ్వు మొక్క’ దానికై అది ఎదుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
Thu, Sep 17 2026 06:28 PM -
ట్రక్ డ్రైవర్ నుంచి యూట్యూబ్ స్టార్‌గా.. లక్షల్లో ఆదాయం
అతను ఒకప్పుడు లారీ డ్రైవర్. కుటుంబాన్ని పోషించుకునేందుకు తనవాళ్లకు దూరంగా దాదాపు రెండు దశబ్దాలు పాటు దేశమంతా తిరిగాడు.
Thu, Sep 17 2026 06:26 PM -
అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్‌గా దిగిపో!
హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్. సొంతగడ్డపై గతేడాది ఆమె సారథ్యంలో భారత్ వన్డే వరల్డ్‌కప్-2025 ట్రోఫీని కైవసం చేసుకుంది.
Thu, Sep 17 2026 06:20 PM -
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
సాక్షి,నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్ ఆర్ సెంటర్లో హరిబాబును గుర్తు తెలియని యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు.
Thu, Sep 17 2026 06:16 PM -
అన్నామలై అప్పట్లో కొరడాతో కొట్టుకున్న తీరు గుర్తుందా? ఇప్పుడేమో..
ద్రావిడ కళగం వ్యవస్థాపకుడు ఈవీ రామసామి నాయక్కర్ (పెరియార్) 147వ జయంతి సందర్భంగా ఆయనకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై అర్పించిన నివాళి ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.
Thu, Sep 17 2026 06:11 PM -
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు
సాక్షి, తాడేపల్లి: గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
Thu, Sep 17 2026 06:06 PM -
పూల వ్యర్థాల నుంచి : ఏకంగా రూ. 200 కోట్ల కంపెనీ
పెళ్లిళ్లలోనూ,పండగల్లోనూ, ఉత్సవాల్లోనూ, దేవాలయల్లోనూ అలంకరణకు క్వింటాళ్ల కొద్దీ పువ్వులతోమండపాలను, దేవుళ్లను అలంకరించడం సర్వ సాధారణం. ఆ తరువాత ఈ పూలన్నీ ఎక్కడికి పోతున్నాయి. ఎపుడైనా ఆలోచించారా?
Thu, Sep 17 2026 06:04 PM -
ఆకాశంలో ఒక తార.. వచ్చేది ఎప్పుడంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.
Thu, Sep 17 2026 06:02 PM -
ఐసీసీలో చారిత్రక నియామకం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో చారిత్రక నియామకం జరిగింది. బోర్డు చరిత్రలో తొలిసారి జింబాబ్వేకు చెందిన వ్యక్తికి కీలక పదవి దక్కింది. తవెంగ్వా ముకుహ్లాని ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికైన తొలి జింబాబ్వియన్గా చరిత్రకెక్కాడు.
Thu, Sep 17 2026 05:54 PM -
చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం ఇల్లీగల్!
టాటా గ్రూప్‌లో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తారాస్థాయికి చేరుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న బోర్డు నిర్ణయం ఈ వివాదానికి కేంద్రంగా మారింది.
Thu, Sep 17 2026 05:53 PM -
‘మీ మైండ్ సెట్ మార్చుకోండి’.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Thu, Sep 17 2026 05:50 PM -
తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?
సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన సిరీస్ మీర్జాపూర్. ఈ సిరీస్ మూడు సీజన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Thu, Sep 17 2026 05:46 PM -
బ్యాంకుల నుంచి రూ. 2.40 లక్షల కోట్లు వెనక్కి..
బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా ఉన్న అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) ఉపసంహరించుకునే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రూ.2.40 లక్షల కోట్లను సమీకరించింది.
Thu, Sep 17 2026 05:39 PM -
48 మంది మృతి.. మరో 100 మందికి అస్వస్థత.. కల్తీ మద్యం వల్లే?
నైజీరియాలో కల్తీ మద్యంగా అనుమానిస్తున్న ఓ ద్రవాన్ని తాగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Thu, Sep 17 2026 05:38 PM -
ఫ్రెండ్స్‌తో హీరోయిన్ మీనా బర్త్ డే సెలబ్రేషన్స్..(ఫోటోలు)
Thu, Sep 17 2026 06:05 PM