-
‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది.
-
తీర్థయాత్రకు వెళ్లి అనంత లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Sat, Oct 03 2026 02:14 AM -
" />
పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం
రామారెడ్డి: పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం జ రిగిన ఘటన రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Oct 03 2026 02:14 AM -
గాయత్రి నగర్లో చోరీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని గాయత్రి నగర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపిన వివ రాల ప్రకారం.. గాయత్రి నగర్‌కు చెందిన లింగంపల్లి విజయ పని నిమిత్తం బయటకు వెళ్లింది.
Sat, Oct 03 2026 02:14 AM -
వెండి తెరమరుగు
● ఒక్కొక్కటిగా మూతపడుతున్న థియేటర్లు
● ఎల్లారెడ్డి నియోజకవర్గంలో
ఏడింటిలో ఒకటే రన్నింగ్
Sat, Oct 03 2026 02:14 AM -
పథకం ప్రకారమే చోరీ
కామారెడ్డి క్రైం: బాన్సువాడ పట్టణంలో నాలుగు రోజుల క్రితం వెలుగు చూసిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
Sat, Oct 03 2026 02:14 AM -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సంజీవ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
Sat, Oct 03 2026 02:14 AM -
కరువు చాయలు
అరకులో
అందాల అరకులోయలో వర్షాభావం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాగునీరు అందక ఎంతో కష్టపడి వేసిన నారుమడులు కళ్లముందే ఎండిపోతుండటంతో... వందలాది ఎకరాల్లో వరినాట్లు పడక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sat, Oct 03 2026 02:14 AM -
" />
అరకు పైనరీకి స్వచ్ఛాంధ్ర,పర్యాటక పురస్కారాలు
డుంబ్రిగుడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేసిన అరకు పైనరీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా డీఎఫ్‌వో ఉమామహేశ్వరి ఈ అవార్డును అందుకున్నారు.
Sat, Oct 03 2026 02:14 AM -
" />
గ్రూపు–2 స్టడీ మెటీరియల్ అందజేత
కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెంకు చెందిన జర్త దేవీలాల్‌కు శుక్రవారం కొయ్యూరుకు చెందిన దుమంతి సత్యనారాయణ గ్రూప్–2 స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. దేవీలాల్ గ్రూప్–2 పరీక్షకు సన్నద్ధమవుతూ మెటీరియల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని సత్యనారాయణ ఈ సహాయం చేశారు.
Sat, Oct 03 2026 02:14 AM -
వలంటీర్లకు న్యాయం చేయాలి
సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు నిధులు లేవని చెబుతూనే, మరోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పెద్ద మొత్తంలో ఎలా ఖర్చు చేస్తారు? ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అందించకుండా సోషల్ మీడియాకు ఏ విధంగా నిధులు సమకూరుస్తున్నారు?
Sat, Oct 03 2026 02:14 AM -
నమ్మించి మోసం
ఎన్నికల ప్రచారంలో వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని తొలగించి రోడ్డున పడేశారు. నెలకు రూ. 5 వేల పారితోషికం తీసుకుంటూ మేము ప్రజలకు ఎన్నో సేవలు అందించాము.
Sat, Oct 03 2026 02:14 AM -
మహాత్ముని ఆశయాలు ఆచరణీయం
● ఘనంగా గాంధీ జయంతి
● వాడవాడలా నివాళి
Sat, Oct 03 2026 02:14 AM -
స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత
● కలెక్టర్ నిశాంతి
● ఘనంగా స్వచ్ఛాంధ్ర–2026అవార్డుల ప్రదానం
Sat, Oct 03 2026 02:14 AM -
డిమాండ్లు పరిష్కరించాలి.. లేదంటే ఉద్యమం
● సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు
● పారిశుధ్య కార్మికుల సమస్యలపై హెచ్చరిక
Sat, Oct 03 2026 02:14 AM -
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
ముంచంగిపుట్టు: ప్రజల భాగస్వామ్యంతోనే ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా అదనపు ఎస్పీ వై. శృతి అన్నారు. మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Sat, Oct 03 2026 02:14 AM -
స్వయంప్రతిపత్తి కోల్పోయిన జీసీసీ
● తక్షణమే సరిదిద్దాలి
● మాజీ జెడ్పీటీసీ పోతురాజుబాలయ్యపడాల్ డిమాండ్
Sat, Oct 03 2026 02:08 AM -
టీడీపీ నేతలకు తప్పుడు ప్రచారం తగదు
అరకులోయ టౌన్: టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sat, Oct 03 2026 02:08 AM -
" />
దుర్గా నవరాత్రులపోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, పాడేరు: గిరి కై లాస క్షేత్రంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్న విజయదశమి దుర్గా నవరాత్రుల ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.
Sat, Oct 03 2026 02:08 AM -
" />
విశాఖ–కిరండూల్ రైలుపునరుద్ధరణపై హర్షం
అరకులోయ టౌన్: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చిత్రపటానికి వాయుపుత్ర మోటార్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం అరకు రైల్వే స్టేషన్ వద్ద క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వాయుపుత్ర మోటార్ యూనియన్ అధ్యక్షుడు పాంగి నాగర్జున మాట్లాడుతూ..
Sat, Oct 03 2026 02:08 AM -
" />
పుత్తూరుకు రెండు అవార్డులు
పుత్తూరు: ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న స్వ చ్ఛాంధ్ర అవార్డుల్లో ఈ ఏడాది పుత్తూరును రెండు అవార్డులు వరించాయి. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో కలెక్టర్ వెంకటేశ్వర్ నుంచి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డును కమిషనర్ నాగేశ్వరరావు అందుకున్నారు.
Sat, Oct 03 2026 02:08 AM -
స్వచ్ఛాంధ్రలో పలమనేరుకు అవార్డులు
– రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లాలో రెండు
Sat, Oct 03 2026 02:08 AM -
" />
జాతీయ రహదారిపై బోల్తాపడ్డ లారీ
కుప్పంరూరల్: జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి పెనుప్రమాదం తప్పిన సంఘటన కుప్పం మండలం, నడుమూరు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డు ప్రాంతం నుంచి దుస్తులు వేసు కుని కుప్పం వైపు వస్తున్న లారీ నడుమూరు సమీపానికి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది.
Sat, Oct 03 2026 02:08 AM -
" />
సతీమణే చంపిందా?
కుప్పంరూరల్: తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని హత్య చేసి కుప్పం మండలం, నాయనూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన విషయం విదితమే. గురువారం హత్యకు గురైన తమిళనాడు వాసి మృతదేహాన్ని బయటికి తీసిన కుప్పం పోలీసులు పోస్టుమార్టమ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Sat, Oct 03 2026 02:08 AM -
అండర్–19 సాఫ్ట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
– చిత్తూరు జిల్లా నుంచి
250 మంది క్రీడాకారుల హాజరు
Sat, Oct 03 2026 02:08 AM

Sat, Oct 03 2026 02:55 AM -