-
బోధన్ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి?
వైద్యులు పోస్టులు అందుబాటులో
ఉన్నది
సివిల్ సర్జన్లు 13 01
సివిల్ సర్జన్ ఆర్ఎంవో 02 01
డిప్యూటీ సివిల్ సర్జన్ 09 00
-
ఇసుక అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాని కి అవసరమైన ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లతో శనివారం సమావేశం ని ర్వహించారు.
Sun, Jun 01 2025 01:34 AM -
ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమనలను తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.
Sun, Jun 01 2025 01:34 AM -
నవోదయ గ్రామీణ విద్యార్థులు అనుకూలం
జక్రాన్‌పల్లి: ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు నవోదయ, పసుపు బోర్డు తీసుకువచ్చిన ఘనత ఎంపీ అర్వింద్‌కు దక్కుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు.
Sun, Jun 01 2025 01:34 AM -
ధూమపానం మానసిక, శారీరక బానిసత్వం
నిజామాబాద్‌నాగారం: ధూమపానం అనేది అలవాటు కాదని, అది ఆరోగ్యాన్ని నాశనం చేసే మానసిక, శారీరక బానిసత్వమని డీప్యూటీ డీఎంహెచ్వోలు తుకారాం రాథోడ్, అంజనా అన్నారు.
Sun, Jun 01 2025 01:34 AM -
కోనేరులో జారిపడి ఒకరు..
రామారెడ్డి: ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం మద్దికుంటలో శనివారం చోటు చేసుకుంది. ప్రొబెషనరీ ఎస్సై నవీన్‌చంద్ర తెలిపిన వివరాల ప్ర కారం..
Sun, Jun 01 2025 01:33 AM -
కలెక్టరేట్లో రక్తదాన శిబిరం
అభినందించిన కలెక్టర్Sun, Jun 01 2025 01:33 AM -
బినోలాలో వాల్మీకి సమాధి
మీకు తెలుసా?మానవజాతికి రామాయణ సందేశం బహుముఖం. దేశ కాలాతీతమైన, ప్రకాశవంతమైన కార్యసృష్టి చేసిన వాల్మీకి చరితార్థుడు. ఆ మహర్షి చివరి గడియలను మన జిల్లాలోనే గడిపారనే విషయం ఎంతమందికి తెలుసు. అందుకు సాక్ష్యమే నవీపేట మండలం బినోలా గ్రామంలోని సమాధి.
Sun, Jun 01 2025 01:33 AM -
దాబా హోటళ్లలో తనిఖీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వన్యప్రాణుల మాంసాన్ని వండిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవ ని అధికారులు హెచ్చరించారు. మండలంలోని ప లు గ్రామాల్లో ఉన్న దాబా హోటళ్లలో పోలీసు, అట వీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Sun, Jun 01 2025 01:33 AM -
ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం
మాక్లూర్: గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండలాలకు వెళ్లాలంటే ఎక్కువగా ఆర్టీసీ బస్సునే ఆశ్రయిస్తారు. సురక్షిత ప్రయాణంతోపాటు ప్రైవేటు వాహనాలతో పోలిస్తే తక్కువ చార్జీలు.. అందుకే ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకు మొగ్గుచూపుతారు.
Sun, Jun 01 2025 01:33 AM -
జెన్కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జెన్కో, ప్రాజెక్టు అధికారుల మధ్య శనివారం స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్‌లో ప్రాజెక్ట్ అధికారుల జట్టు విజయం సాధించిగా, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించారు.
Sun, Jun 01 2025 01:33 AM -
సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం
● జిల్లాలో పర్యటించిన హైకోర్టు జడ్జి సుజన
Sun, Jun 01 2025 01:33 AM -
పేకాడుతున్న ఐదుగురి అరెస్టు
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ పరిధిలోని లయన్స్ కంటి ఆస్పత్రి వెనుక ఉన్న దర్గా సమీపంలో పేకాటస్థావరంపై శనివారం దాడి చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఐదుగురిని పట్టుకొని, వారి నుంచి రూ.
Sun, Jun 01 2025 01:33 AM -
సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు కల్పించాలి
సుభాష్‌నగర్: ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వెంటనే ఇప్పించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె దయాసాగర్, దొంతుల నర్సయ్య డిమాండ్ చేశారు.
Sun, Jun 01 2025 01:33 AM -
ఎస్ఎస్ఆర్ కళాశాలకు అటానమస్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
Sun, Jun 01 2025 01:33 AM -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గుండెనెమ్లి గ్రామానికి చెందిన గడ్డి బాలబోయి(48) శుక్రవారం మంజీరలో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు.
Sun, Jun 01 2025 01:33 AM -
ఒమర్ అబ్దుల్లా (జమ్మూకశ్మీర్ సీఎం) రాయని డైరీ
జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్ ఖాళీ అయిపోయింది! కశ్మీర్ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే ఒక్క వాన చుక్క కోసం... మోరెత్తి లోయలోకి చూస్తోంది.
Sun, Jun 01 2025 01:31 AM -
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు.
Sun, Jun 01 2025 01:23 AM -
" />
మహిళలను వంచించి ముంచేసిన చంద్రబాబు
● ఏడాది గడుస్తున్నా ఊసేలేని సంక్షేమ పథకాలు ● జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట ● బాబుని నమ్మి మోసపోయామంటున్న మహిళలుSun, Jun 01 2025 01:18 AM -
వంచించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
● ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● 4న వెన్నుపోటు దినంగా నామకరణం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● పోస్టర్ ఆవిష్కరణలో భూమన కరుణాకరరెడ్డిSun, Jun 01 2025 01:18 AM -
" />
ట్రాన్స్‌కో పనుల అడ్డగింత
చిన్నమాంబట్టు వద్ద ట్రాన్స్‌కో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక చోట చెప్పి మరోచోట పనులు మొదలెట్టారని ఆరోపించారు.– 8లో
మోసం చేశారు
Sun, Jun 01 2025 01:18 AM -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు.
Sun, Jun 01 2025 01:18 AM -
" />
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నాగలాపురం: లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని బైటకొడియంబేడు గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బైటకొడియంబేడు దళితవాడకు చెందిన అర్జున (49) కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు.
Sun, Jun 01 2025 01:18 AM -
ట్రాన్స్‌కో పనుల అడ్డగింత
తడ: ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల అవసరాలకు మాంబట్టు సెజ్ పరిధిలో చిన్న మాంబట్టు దళితవాడకు ఎగువన ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేసే 130–కేవీ సబ్ సస్టేన్ పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేయడం భావ్యం కాదన్నారు.
Sun, Jun 01 2025 01:18 AM -
పింఛన్లు.. వీధుల్లోనే ఇక్కట్లు
తిరుపతిలో పింఛన్ల పరిస్థితి ఇదీ..!
ఎక్కడున్నారయ్యా..!
Sun, Jun 01 2025 01:18 AM