-
'దర్శన్ కోరుతున్న సౌకర్యాలు ఇవ్వలేం'
హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
-
" />
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు
రాజ్యాంగబద్ధంగా కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ‘సాక్షి’పై దాడు లు, పోలీసుల బెదిరింపు లు తగవు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు విమర్శ చేసే హక్కు, ప్రజలు, ప్రభుత్వాల కు వారధిగా ఉండేలా రాజ్యాంగం కల్పించిన హక్కు.
Sun, Oct 19 2025 07:15 AM -
" />
ఎస్పీ పర్యవేక్షణ
మహబూబ్‌నగర్ క్రైం: బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా శనివారం ప్రజా సంఘాలు, పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలపై బందోబస్తును ఎస్పీ జానకి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
Sun, Oct 19 2025 07:15 AM -
బంద్ సంపూర్ణం
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్నిర్మానుష్యంగా మారిన జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్
Sun, Oct 19 2025 07:15 AM -
జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి
Sun, Oct 19 2025 07:15 AM -
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి
Sun, Oct 19 2025 07:15 AM -
రిజర్వేషన్లు ఇచ్చేవాళ్లు రోడ్లపైకి రావడం విడ్డూరం
జెడ్పీసెంటర్: రిజర్వేషన్ ఇచ్చేవాళ్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బంద్‌లో భాగంగా తెల్లవారు జామున 5 గంటలకే బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
Sun, Oct 19 2025 07:15 AM -
గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో కో లెండింగ్ (80:20 నిష్పత్తిలో) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలసి ఉమ్మడిగా రుణాలు ఇవ్వనున్నాయి. సెపె్టంబర్ త్రైమాసికానికి బలమైన పనితీరు నమోదు చేసింది.
Sun, Oct 19 2025 07:11 AM -
కూటమి అరాచకాలపై సమరం
శ్రీకాళహస్తి : కూటమి అరాచకాలపై ఉద్యమించాలని, రెడ్‌బుక్ ఆగడాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేద్దామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Sun, Oct 19 2025 07:11 AM -
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి
మచిలీపట్నంటౌన్: ప్రతి ఒక్కరూ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు, శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజలకు కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు.
Sun, Oct 19 2025 07:11 AM -
కాలకూటమి
పత్రికా స్వేచ్ఛపైSun, Oct 19 2025 07:11 AM -
పరిశ్రమలకు తాళం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు ఎగనామం పెట్టడం, విద్యుత్ బిల్లులు, రాయల్టీల భారంతో పరిశ్రమలను నడపలేక పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీలను మూతేసుకుంటున్నారు.
Sun, Oct 19 2025 07:09 AM -
అక్రమ వసూళ్లు
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలను టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ దందాను ఆపకపోతే వేలాది మందితో ధర్నా చేస్తానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి
Sun, Oct 19 2025 07:09 AM -
చిరుత పులి దాడిలో గేదె మృతి
హనుమంతునిపాడు: చిరుతపులి దాడిలో గేదె మృతిచెందిన ఘటన మండలంలోని హనుమంతాపురం పంచాయతీ నారాయపల్లె గ్రామ సమీపంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బత్తుల బాలగురవయ్య గేదెలు పొలానికి తోలాడు. ఒక గేదె ఇంటికి తిరిగిరాలేదు.
Sun, Oct 19 2025 07:09 AM -
" />
మూతపడినా భారంగా మారిన విద్యుత్ బిల్లులు
పేర్నమిట్ట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో డైనమిక్ గ్రానైట్ మూతపడింది. నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త పార్కు ఏర్పడిన తొలినాళ్లలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ఫ్యాక్టరీని నడపలేక మూతేశారు.
Sun, Oct 19 2025 07:09 AM -
నందీశ్వరుడికి పంచామృతాభిషేకం
మేళ్లచెరువు : మండల కేంద్రంలో శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం బహుళ త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sun, Oct 19 2025 07:09 AM -
కాలం చెల్లిన మందులిచ్చారని పీహెచ్సీ ఎదుట నిరసన
తుర్కపల్లి: కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ ఓ రోగి శనివారం సాయంత్రం తుర్కపల్లి పీహెచ్సీ ఎదుట నిరసనకు దిగాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య కాలుకు మూడు రోజుల క్రితం ఇనుప చువ్వ గుచ్చుకోగా..
Sun, Oct 19 2025 07:09 AM -
అధిక వడ్డీ దందా.. గుండెపోటుతో యువకుడి మృతి
చందంపేట: అధిక వడ్డీ దందా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన పలువురు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ నల్ల గొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్‌తండాలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు.
Sun, Oct 19 2025 07:09 AM -
" />
యాదగిరీశుడిని దర్శించుకున్న పీవీ సింధు
యాదగిరిగుట్ట రూరల్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు.
Sun, Oct 19 2025 07:09 AM -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చౌటుప్పల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణంలోని రత్నానగర్‌కాలనీలో నివాసముంటున్న పల్లె స్వామిగౌడ్(49)కు భార్య సుశీల, కుమార్తె అఖిల ఉన్నారు.
Sun, Oct 19 2025 07:09 AM -
పుస్తెలతాడు చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
నార్కట్‌పల్లి: పత్తి చేను వద్దకు వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని యువకుడు అపహరించేందుకు యత్నించగా గ్రామస్తులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన శనివారం నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామ శివారులో జరిగింది.
Sun, Oct 19 2025 07:09 AM -
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కుంచం సందీప్ (16) శనివా రం మృతిచెందాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దస రా సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఇటీవల గడ్డిమందు తాగాడు.
Sun, Oct 19 2025 07:09 AM -
హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మంరూరల్: నాగ్‌పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్‌లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు.
Sun, Oct 19 2025 07:09 AM -
చూసొద్దాం రండీ !
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో పర్యాటక రంగానికి పట్టుగొమ్మలాంటి పాపికొండల యాత్ర మళ్లీ సిద్ధమవుతోంది. వర్షాకాల సీజన్లో గోదావరి వరదల నేపథ్యంలో పర్యాటక యాత్ర నిలిచిపోగా..
Sun, Oct 19 2025 07:09 AM -
ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్
బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్కే నారాయణ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్‌లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
Sun, Oct 19 2025 07:09 AM