-
విమాన టికెట్ల ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ/ముంబై: హెచ్–1బీ వార్షిక ఫీజు లక్ష డాల ర్లకు పెంచడంతోపాటు తాము పనిచేస్తున్న కార్పొరే ట్ సంస్థల యాజమాన్యాల నుంచి వచ్చిన సందేశాలతో భారతీయ హెచ్–1బీ వీసాదారుల గుండె రైళ్లు పరుగెడుతున్నాయి.
-
శీతాకాలంలో ఇంధన కరువు
సాక్షి, అమరావతి: ‘పునరుత్పాదక ఇంధన కరువు’ వినడానికి కొత్తగా ఉన్న ఈ పదం ఇప్పుడు వాతావరణ, ఇంధన రంగ నిపుణులను కలవరపరుస్తోంది. నీటి కరువు, ఆహారం కరువు, ఎరువుల కరువు.. అంటూ అనేక కరువుల గురించి వింటుంటాంగానీ..
Sun, Sep 21 2025 05:04 AM -
టూర్‌కు ముందే.. ఓ టూర్ వేయండి!
ఆ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకోండిఆచార వ్యవహారాలపై అవగాహన తప్పనిసరి తీర్థయాత్రలు, అడ్వెంచర్ టూరిజంలో కీలకంప్రయాణం తీపి జ్ఞాపకాలు అందించేలా జాగ్రత్తలున్యూయార్క్ సిటీ, ప్యారిస్, కశ్మీర్, ఆగ్రా..
Sun, Sep 21 2025 05:04 AM -
రణమా... శరణమా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడి ఆదివారం నాటికి 21 ఏళ్లు పూర్తవుతోంది.
Sun, Sep 21 2025 05:00 AM -
స్టూడెంట్స్ మీకోసం 'ఏఐ టూల్స్'!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు..
Sun, Sep 21 2025 04:54 AM -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్‌నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు.
Sun, Sep 21 2025 04:53 AM -
నౌకా నిర్మాణంలో నవశకం
రక్షణ ఉత్పత్తులు, త్రివిధ దళాల పాటవాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్.. నౌకా నిర్మాణం విషయంలో మాత్రం ఇప్పటివరకు వెనుకబడే ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏటా ఈ రంగంలో దూసుకుపోతుంటే..
Sun, Sep 21 2025 04:52 AM -
మళ్లీ రూ. 5 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం మరోసారి సిద్ధమైంది. ఆర్బీఐ చేపట్టే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెలలో ఇప్పటికే రూ. 7 వేల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం.. ఈ నెల 23న ఇంకో రూ.
Sun, Sep 21 2025 04:49 AM -
తొక్కుకుంటూ పోతేనే తొవ్వ దొరుకుతుంది
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు, ప్రజా జీవితంలో ఎవరూ అవకాశం (స్పేస్) ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్తేనే తొవ్వ దొరుకుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Sun, Sep 21 2025 04:47 AM -
తెలంగాణలోని 9 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 9 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలను పార్టీల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది.
Sun, Sep 21 2025 04:45 AM -
నక్సలైట్లు, టెర్రరిస్టులు ఒకటే..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులు, మావోయిస్టులు ఒకటేనని, అందువల్ల టెర్రరిస్టులు లేదా మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు.
Sun, Sep 21 2025 04:41 AM -
ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ మరి కొంతమంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sun, Sep 21 2025 04:40 AM -
నెలాఖరులోగా మరో 1.17ఎల్ఎంటీ యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదనపు యూరియా సరఫరా చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Sun, Sep 21 2025 04:35 AM -
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడి మృతి
నారాయణఖేడ్: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం శెల్గిర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..
Sun, Sep 21 2025 04:32 AM -
దీపావళికి డ్యూడ్
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.
Sun, Sep 21 2025 04:29 AM -
హర్యానా స్టీలర్స్ ఆరో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో హర్యానా స్టీలర్స్ ఆరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో హర్యానా స్టీలర్స్ 38–36 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.
Sun, Sep 21 2025 04:25 AM -
జ్యోతి సింగ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహళల హాకీ జట్టుకు జ్యోతి సింగ్ సారథిగా ఎంపికైంది. ఈ నెలాఖరులో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
Sun, Sep 21 2025 04:23 AM -
షారుక్ చెప్పిన పాఠాన్ని ఫాలో అవుతున్నా!
‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుక్ ఖాన్ నాకు కొన్ని పాఠాలు నేర్పారు.
Sun, Sep 21 2025 04:23 AM -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
బాకు (అజర్బైజాన్): రెడ్‌బుల్ డ్రైవర్, ఫార్ములావన్ మాజీ చాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అజర్బైజాన్ సర్క్యూట్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన రేసులో పోల్ పొజిషన్ సాధించాడు.
Sun, Sep 21 2025 04:21 AM -
44 ఏళ్ల వయసులో సత్తా చాటి...
అబుదాబీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ బ్యాటర్ ఆమిర్ కలీమ్ భారత్‌పై అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఫిఫ్టీ పూర్తవడంతోనే అదేదో సెంచరీ లేదంటే డబుల్ సెంచరీ చేసినంతగా సంబరాలు చేసుకున్నాడు. డగౌట్లో ఉన్న సహచరులు కూడా అతనికి చప్పట్లతో జేజేలు పలికారు.
Sun, Sep 21 2025 04:19 AM -
రామ్‌చరణ్‌తో జోడీ?
హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్.
Sun, Sep 21 2025 04:16 AM -
‘నో షేక్ హ్యాండ్’ తర్వాత మరో సమరం
దుబాయ్: ఆసియా కప్‌లో సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ సూపర్–4 దశలో భాగంగా జరిగే పోరులో ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి.
Sun, Sep 21 2025 04:11 AM -
ట్రైలర్ రెడీ
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Sun, Sep 21 2025 04:09 AM -
చైనా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి వరుసగా రెండో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Sun, Sep 21 2025 04:06 AM -
షో బిజినెస్
ఓ వైపు కళారంగంలో తళుక్కుమంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు నేటి సినీ తారలు. నటనలో అవకాశాలను సద్వినియోగం చేయడంలోనే కాదు తమలో ఉన్న సాధికారిత శక్తిని కూడా నిరూపిస్తున్నారు.
Sun, Sep 21 2025 04:04 AM

Sun, Sep 21 2025 05:07 AM -