-
అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త నగరం, ఫ్యూచర్ సిటీతో పాటు పాతబస్తీ కూడా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
-
అన్ని మతాలనూ గౌరవిస్తా
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు.
Fri, Sep 19 2025 06:23 AM -
విశాఖలో హైదరాబాద్ విమానం అత్యవసర ల్యాండింగ్
గోపాలపట్నం: విశాఖలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వెనక్కి వచ్చి అత్యవసర ల్యాండింగ్ అయింది.
Fri, Sep 19 2025 06:22 AM -
పశువులకు మెరుగైన సేవలు
తాండూరు రూరల్: స్థానిక పశు వైద్యశాలలో అధికారి లేరని సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ఏడీఏ లేక.. సేవలు సాగక’ వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు.
Fri, Sep 19 2025 06:19 AM -
విద్యార్థులను ఉత్తములుగా తీర్చాలి
నవాబుపేట: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
Fri, Sep 19 2025 06:19 AM -
బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
తాండూరు టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీశ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి.
Fri, Sep 19 2025 06:19 AM -
రైతులకు అండగా ప్రభుత్వం
బొంరాస్‌పేట: రైతులకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటోందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందజేశారు.
Fri, Sep 19 2025 06:19 AM -
వేగంగా ఇళ్ల బిల్లులు మంజూరు
కొండాపూర్(సంగారెడ్డి): ఎలాంటి జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరవుతున్నాయని, లబ్ధిదారులు కూడా తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 06:19 AM -
ప్రధాని మోదీకి సుశీలా కర్కి ఫోన్
కాఠ్మండు: నేపాల్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇటీవల నియమితులైన సుశీలా కర్కి గురువారం ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించారు. ప్రాధాన్యతాంశాలను అమలు చేయడంలో ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తామని ఆమెకు మోదీ హామీ ఇచ్చారు.
Fri, Sep 19 2025 06:18 AM -
పలుచోట్ల కురిసిన భారీ వర్షం
● నీట మునిగిన పంటలు ● పొంగి పొర్లిన వాగులు, వంకలుFri, Sep 19 2025 06:17 AM -
ఆన్లైన్ సేవలపై అవగాహన
● హుగ్గెల్లిలో పర్యటించిన యూపీసర్పంచ్ల బృందం ● పాల్గొన్న జెడ్పీ సీఈఓ జానకీరెడ్డిFri, Sep 19 2025 06:17 AM -
హలో ఆఫీసర్!
సాక్షి, సిటీబ్యూరో: అది గురువారం ఉదయం.. జలవిహార్‌లోని ఆడిటోరియం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అప్పుడే ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్–2025ని ప్రారంభించారు. ఆయనకు వీడ్కోలు పలికిన పోలీసు అధికారులు తదుపరి కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, Sep 19 2025 06:17 AM -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
షాబాద్: విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతిచెందిన ఘటన షాబాద్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊబగుంట గ్రామానికి చెందిన బుడ్డమోళ్ల చంద్రయ్య(60) రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్లాడు.
Fri, Sep 19 2025 06:17 AM -
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్Fri, Sep 19 2025 06:17 AM -
" />
కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు.
Fri, Sep 19 2025 06:17 AM -
త్వరలో కిశోర బాలికల సంఘాలు
● కలెక్టర్ హైమావతి
● ఆరోగ్య, శిశుసంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం
Fri, Sep 19 2025 06:17 AM -
ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం
● పల్లెల్లో ఆరోగ్య సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
Fri, Sep 19 2025 06:17 AM -
పంటకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు
సిద్దిపేటజోన్: ఆయిల్‌పామ్ సాగుకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపునిచ్చారు.
Fri, Sep 19 2025 06:17 AM -
దంచికొట్టిన వాన
గజ్వేల్: భారీ వర్షాలు కురవడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మరోసారి మత్తడి దూకుతోంది.
Fri, Sep 19 2025 06:17 AM -
విద్యార్థి స్థాయి నుంచే సేవా భావం
అదనపు ఎస్పీ మహేందర్Fri, Sep 19 2025 06:17 AM -
కార్లను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
గుండెపోటుతో వ్యక్తి మృతిFri, Sep 19 2025 06:17 AM -
ఇద్దరు దొంగల అరెస్టు
జహీరాబాద్ టౌన్: ఇద్దరు దొంగలను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు టౌన్ ఎస్ఐ వినయ్‌కుమార్ తెలిపారు. పట్టణ సమీపంలోని పస్తాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు గురువారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
Fri, Sep 19 2025 06:17 AM -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి
సంగారెడ్డి టౌన్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సదాశివపేటకు చెందిన విజయలక్ష్మి (56), కుమారుడు ప్రతాప్, కోడలు అరుణ కలిసి బైక్‌పై వెళ్తున్నారు.
Fri, Sep 19 2025 06:17 AM -
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్ గేమ్ ఫెడరేషన్ వర్కింగ్ సెక్రటరీ సౌందర్య తెలిపారు.
Fri, Sep 19 2025 06:17 AM -
సాగులో మార్పులు అవసరం
ములుగు(గజ్వేల్): పర్యావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కొంటేనే మానవాళితోపాటు వ్యవసాయ, ఉద్యానరంగాలను కాపాడుకోవచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర అన్నారు.
Fri, Sep 19 2025 06:17 AM

Fri, Sep 19 2025 06:29 AM -