ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Aug 18 2026 7:59 AM | Updated on Aug 18 2026 7:59 AM